Clerk Jobs : 10th+ITI, Any డిగ్రీ అర్హతతో Laboratory Assistant ఉద్యోగ నియామకాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానం | TIFR Laboratory Assistant Notification apply Last Date 

Clerk Jobs : 10th+ITI, Any డిగ్రీ అర్హతతో Laboratory Assistant ఉద్యోగ నియామకాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానం | TIFR Laboratory Assistant Notification apply Last Date 

TIFR Laboratory Assistant & Clerk Posts in Latest Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, క్లర్క్, ప్రాజెక్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ & ప్రాజెక్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. TIFR లో 08 భర్తీ కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్ ప్రారంభం 04 ఆగష్టు 2024 అలానే అప్లికేషన్ చివరి తేదీ 24 ఆగష్టు 2024 వరకు అయితే తీసుకుంటున్నారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారతదేశ ప్రభుత్వం యొక్క పరమాణు ఊర్జా విభాగం కి స్వయత్త సంస్థ ఏవం సమవిశ్వవిద్యాలయ స్వయంప్రతిపత్తమైన శక్తి సంస్థ యొక్క శక్తి విభాగం లో ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ కేవలం టెన్త్ క్లాస్ +ఐటి, ఇంటర్మీడియట్ & ఎనీ డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు. అర్హత, వయస్సు, నెల జీతం, మరిన్ని వివరాలకు కూడా ఇవ్వడం జరిగింది. 

TIFR Laboratory Assistant & Clerk Notification 2024 in Telugu 

• ప్రారంభం తేదీ  : 03 August 2024

•చివరి తేదీ : 24 August 2024

• రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక 

దరఖాస్తు రుసుము 

•UR/OBC/EWS – 0/-

•SC/ST/ PH –  0/- 

TIFR Laboratory Assistant & Clerk Notification 2024 Age Limits

నోటిఫికేషన్ నాటికి 04/08/2024 

•కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

•గరిష్ట వయసు  : 28 సంవత్సరాలు 

•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.

TIFR Laboratory Assistant & Clerk Vacancy Overview  

TIFR08 పోస్టులు నెల జీతం రూ.39,500/- to రూ.1,10,095/- మధ్య నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. 

•విద్యా అర్హత  :- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th+ ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ పాస్ అని అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

TIFR Laboratory Assistant & Clerk అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :- 

•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం  

వయసు ధ్రువీకరణ  పత్రం (10th)  

•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ 

•విద్యా అర్హత సర్టిఫికెట్స్ 

•కుల ధ్రువీకరణ పత్రం

•ఆదాయ ధ్రువీకరణ పత్రం 

•నివాసన ధృవీకరణ పత్రం 

అభ్యర్థులు https://tifrrecruitment.tifrh.res.in/applicants/apply.php వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

TIFR Laboratory Assistant & Clerk selection process  

•రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా అప్లై చేసుకోవాలి: 

•ఆన్లైన్ https://tifrrecruitment.tifrh.res.in/applicants/apply.php ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•TIFR Laboratory Assistant & Clerk వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ముఖ్యమైన లింకు

👌Apply Link ఇక్కడ క్లిక్ చేయండి   

🔴నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి    

•TIFR Laboratory Assistant & Clerk vacancy 2024 in Telugu FAQ

Q- టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది.

సమాధానం :- 04/08/2024

Q.•TIFR Laboratory Assistant & Clerk ఎలా దరఖాస్తు చేసుకోవాలి. 

సమాధానం :- ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి .  

Q.•TIFR Laboratory Assistant & Clerk లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 

సమాధానం:- మొత్తం 08 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

Q. ఈ TIFR Laboratory Assistant & Clerk నోటిఫికేషన్ కి అన్నిజిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 

సమాధానం :- రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page