ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ భృతి 3000 ఆగస్టు 15న డైరెక్ట్ గా అకౌంట్ లో జమ.. ప్రభుత్వం సన్నాహాలు.. ఇవి రెడీ చేసుకోండి!
Andhra Pradesh Nirudyoga Bruthi 3000 direct deposit Start August 15th 2024
Nirudyoga Bruthi : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నటువంటి అభ్యర్థులకు శుభవార్త, ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగం లేని నిరుద్యోగులకు 3000 అకౌంట్లో వేస్తామని తెలియజేశారు కదా దాని గురించి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం సన్నాద్దాలు సిద్ధం చేస్తుంది. ఈ స్క్రీన్ పేరు యువ నేస్తం అన్ని పిలుస్తున్నారు.ఈ యువ నేస్తం స్కీం ద్వారా నిరుద్యోగ భృతి 3000 ప్రతి ఒక్కరికి అకౌంట్లో వస్తుంది అయితే ఎప్పుడు నుంచి వస్తుంది ఏం చేయాలని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
AP Yuva Nestham Scheme: యువ నేస్తం స్కీమ్ ద్వారా విద్యార్థులకు విద్యా అవసరాలకు, ఎగ్జామినేషన్ ఫీజు తమ సొంత అవసరాలకు కానీ యూస్ చేసుకున్న వీలుగా ప్రతి ఒక్క నెల కూడా 3000 అందజేస్తామని తెలియజేశారు. వారికి ఆర్థిక సహాయంతో పాటు నైపుణ్య స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక జిల్లాలో జిల్లా ఉపాధి కార్యాలయాలు నిర్వహించడం జరిగింది అందులో వెలసి ట్రైనింగ్ తీసుకొని ఈజీగా జాబ్ ఉంది అవకాశం మీకు ఉంటుంది.
యువ నేస్తం వయసు మరియు పోర్టల్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఉన్నటువంటి 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీంకి అర్హులని తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం యువ నేస్తం సంబంధించి http://www.yuvanestham.ap.gov.in/ Website కూడా రెడీ చేయడం జరిగింది ఈ website ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు కల్పించడం జరుగుతుంది.
నిరుద్యోగ భృతి దరఖాస్తు విధానం :-
నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకోవడం అభ్యర్థులు పైన ఇచ్చినటువంటి website నుంచి అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు process లో ఉది రెడీ అవుతుంది మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.
నిరుద్యోగ భృతి అప్లై చేసుకున్న అభ్యర్థులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు కాని చూసుకున్నట్లయితే :-
యువ నేస్తం అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి కింద డాక్యుమెంట్ అయితే కావలసి వస్తుంది అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి
•అభ్యర్థి ఆధార్ కార్డ్ (మొబైల్ నెంబర్ తో కనెక్ట్ అయి ఉండాలి)
•బర్త్ సర్టిఫికెట్ (లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్).
•తాజాగా తీసుకున్న Passport Size ఫొటోస్
•కుటుంబ సభ్యుల ఆదాయ ధ్రువీకరణ పత్రం
• అభ్యర్థి కుటుంబ రేషన్ కార్డు
• బ్యాంక్ పాస్ బుక్
•మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్
నిరుద్యోగ భృతికి దరఖాస్తు లింక్
నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవడం అభ్యర్థులు కింద https://yuvanestham.ap.gov.in/ ద్వారా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. పేరు, డేట్ అఫ్ బర్త్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, అడ్రస్సు మరిన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుంచి ఇస్తామని సమాచారం.
నిరుద్యోగ భృతి ప్రధాన లక్ష్యం :- నిరుద్యోగ భృతి ప్రధాన లక్ష్యం నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించాలని ఉద్దేశంతో ఈ పథకం తీసుకురావడం జరిగింది.