విద్యార్థినులకు ఫ్రీ గా రూ.50,000 Pragathi Scholarship All Details in Telugu 

విద్యార్థినులకు ఫ్రీ గా రూ.50,000 Pragathi Scholarship All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pragathi Scholarship : బాలికలకు ఆర్థిక సహాయం అందిస్తూ బాలికల కోసం AICTE ప్రగతి స్కాలర్‌షిప్ 2024-25 అర్హత టెక్నికల్ డిప్లొమా లేదా డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.  విద్యార్థులు : డిప్లొమా/ ఇంజనీరింగ్ చదివే అందించే ప్రగతి స్కాలర్షిప్. వారి కుటుంబ ఆదాయం 8 లక్షలు మించి ఉండరాదు. ఎవరు అప్లై చేసుకోవచ్చు AP, TS అందరూ అప్లై చేసుకోవచ్చు. అవార్డు ప్రతి సంవత్సరం అధ్యయనం కోసం సంవత్సరానికి 50,000. గడువు : 31-అక్టోబర్-2024. 

🔴ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి

Leave a Comment

You cannot copy content of this page