Mahashakti Scheme : ప్రతి మహిళలకు రూ.1500 ఆర్థిక సహాయం
Mahashakti Scheme in Telugu : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు శుభవార్త. మహాశక్తి స్కీం ద్వారా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డను చదివించేందుకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 1500 చొప్పున, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సహాయం అందిస్తుంది మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.
APలో మహిళలకు నెలకు రూ.1500. ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ’18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18000 అందిస్తాం వెల్లడించడం జరిగింది. మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తాం. నెలకు రూ.1500 సాయం విషయంలో ఎవరికీ అన్యాయం చేయం. విధివిధానాలు రూపొందించి త్వరలోనే ఈ పథకం అమలు చేస్తాం’ అని ఆమె వెల్లడించారు.
అర్హత వివరాలు మనం చూసుకున్నట్లయితే :-
•తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసమై ఉండాలి.
•వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
•ఇతర పథకాలు లో లబ్ధి పొంద రాకూడదు.
మహాశక్తికి స్కీం కోసం కావలసిన డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే
•నివాస ధ్రువీకరణ పత్రం (తాసిల్దారు నుంచి తీసుకు ఉండాలి).
• ఇన్కమ్ సర్టిఫికెట్
•ఆధార్ కార్డ్ (ప్రజెంట్ ప్రతి ఒక సచివాలయంలో కూడా ఫ్రీగా ఆధార్ కార్డు చేస్తున్న లేనట్లయితే త్వరగా తీసుకోండి.)
• ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే కుల ధ్రువీకరణ పత్రం
గమనిక :- అర్హత మరియు డాక్యుమెంట్ అనేది అంచనా మాత్రమే ఫైనల్ గా గవర్నమెంట్ అనేది రిలీజ్ అనేది ఇంకా చేయలేదు.
మరిన్ని తాజా వివరాల కోసం వాట్సప్ & టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.