Talliki Vandanam scheme : తల్లి వందనం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తల్లి వందనం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకానికి కొన్ని విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లివందనం కింద 15000 ఆర్థిక సాయం చేస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. జీవో 29 విడుదల చేశారు. అదేవిధంగా మంత్రి లోకేష్ గారు కూడా పూర్వం అమ్మబడి నిబంధనలు సేమ్ ఉంటాయని తెలియజేశారు.
ఈ తల్లివందనం అర్హులు చూసుకున్నట్లయితే ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కిందికి 15,000 అందిస్తామని పేర్కొన్నారు అయితే విద్యార్థి హాజరు 75% ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఉండాలని అందువల్ల ఆధార్ మెయిన్ రూల్ చేస్తుందని పేర్కొన్నారు.
తల్లివందనం పొందాలనుకున్న అభ్యర్థులకు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ప్రిస్టేట్ ఆఫీసర్ లేదా తాసిల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం సేకరించిన పత్రాలు మెయిన్ రోల్గా పనిచేస్తాయని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్టు కూడా ఆధార్ ఉంటుందని పేర్కొన్నారు.
•ముఖ్యంగా 75 శాతం హాజరు ఉంటేనే తల్లివందనం వస్తుంది.
•మొబైల్ నెంబర్ తో పాటు ఆధార్ అనుసంధానమై ఉండాలి.
•స్టూడెంట్ కిట్టు మాత్రం గవర్నమెంట్ ఎడిటెడ్ స్కూల్ పిల్లలు మాత్రమే వర్తిస్తుంది. ప్రవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు మాత్రం స్కూల్ కిట్ అనేది రాదు తల్లికి వందనం మాత్రం వస్తుంది.
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*