మూడో తరగతి వరకు అంగనవాడిలో విద్య : latest Anganwadi Centre Updates in Telugu
Anganwadi : తెలంగాణ రాష్ట్రంలో విద్య వ్యవస్థలు విప్లవం మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. అంగన్ వాడి ప్లే స్కూల్ తరహాలో అంగనవాడిలో ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు విద్య ఉంటుందని తెలియజేశారు. ప్రతి అంగనవాడి కేంద్రంలో విద్యాబోధనకు ఒక టీచర్ నియమించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపితం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలగా పిల్లల చదువుకునే వీలుగా ప్రణాళికలు రూపినిస్తామని తెలియజేశారు.
స్కూల్ కు రావడానికి పోవడానికి ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. ఈసారి విద్యా కోసం మంచి నైపుణ్య విద్య ఇవ్వడం కోసం 11 వేల పైన ఉపాధ్యాయుల పోస్టులు నియమిస్తామని నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేశారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలు అలా అన్నిటిలో కూడా నైపుణ్యమైన విద్య బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. విద్యా శాఖ 10 ఏళ్ల నియామకాలు లేవని విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. అలానే అంగన్వాడీ ఉద్యోగాలు కూడా తొమ్మిది వేల ఉద్యోగాలు ఉన్నాయి అందరికి తెలిసిందే. ఇందులో విద్య అర్హత మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఉంటుందని తెలియచేస్తున్నారు. త్వరలో మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది.
ఇప్పుడు ఒకటో క్లాస్ నుంచి మూడు క్లాసు వర్క్ అయితే ఉంటుంది కాబట్టి. మీరు రెడీగా ఉండండి ఏదైనా రిలీజ్ అయితేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కింద వాట్సాప్ గ్రూప్ అలాంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి.