ఉచిత బస్సు ప్రయాణము : AP free bus scheme latest updates in Telugu  

ఉచిత బస్సు ప్రయాణము : AP free bus scheme latest updates in Telugu  

free bus scheme Date : హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త,  సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం, జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం  ఒక్కొక్క అడుగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత  ఆర్థిక స్థితి దృష్టిలో పెట్టుకొని  ఉచిత బస్సు సౌకర్యానికి డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుండి అమలులోకి వస్తుందని అధికారకంగా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం అర్హతలు కావాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి. అనగా ఏదైనా గుర్తింపు కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కలిగి ఉండాలి.

ఈ పథకం లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు లేని పక్షంలో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఏదైనా కార్డు అయినా ఉండాలి. ఆధార్ కార్డు లేకపోతే  ఫ్రీగానే గ్రామం వార్డు సచివాలయాలలో మీకు ఈ ప్రాధర్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి త్వరగా ఆధార్ కార్డు అనేది రెడీ చేసుకోండి. 

ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చింది అధికారికంగా మనకు వెల్లడి చేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page