5 Days School holidays  : ఐదు రోజులు స్కూల్ కు వరుసగా సెలవులు 

5 Days School holidays  : ఐదు రోజులు స్కూల్ కు వరుసగా సెలవులు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

School holidays  2024 : స్కూల్ విద్యార్థులకు శుభవార్త జూలై నెలలో 13వ తేదీ నుంచి విద్యార్థులకు వరుసగా ఐదు రోజులు సెలవు రానన్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం. 

School holidays in July 

13 జూలై 2024 రెండో శనివారం మరసటి రోజు ఆదివారం కావడంతో తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులు స్కూలు లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు హిందూ ముస్లిం అని తేడా లేకుండా పీర్ల పండగ చేసుకునే విషయం అందరికి తెలిసిందే.

పీర్ల పండుగ అనగా మొహరం సెలవులు 5 రాష్ట్రాలలోనూ జూలై 17 నిర్వహిస్తున్నారు అలాగే 15 16వ తేదీన పని దినాలుగా ఉంటాయి అయితే రంజాన్ బక్రీద్ పండుగ తర్వాత ముస్లిం జరుపుకునే ఏకైక పండుగ మొహరం దీన్ని హిందూ ముస్లిం ఐక్యంగా జరుపుకుంటారు కాబట్టి పండుగ వాతావరణం నెలకొన్నట్టుంది.

జూలై నెలలో 27 28 తేదీ కూడా వరుస సెలవులు రానున్నాయి. 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page