Free గా 5000 మహిళల అకౌంట్లలో ప్రధాన మాతృత్వ వందన్ యోజన స్కీం పూర్తి వివరాలు
Government schemes : మహిళలకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000 కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి పథకం ద్వారా ఫ్రీగా మీరు 5000 రూపాయలు,. అది ఎలా అనేది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ పథకం ద్వారా గర్భిణీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. ఈ ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉండటంలో అందరు కూడా షేర్ చేయండి.
పెళ్లి అయ్యి 19 సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికీ మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మరిన్ని వివరాలు కోసం https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ కావలసిన డాక్యుమెంట్ వివరాలు
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్
- మొబైల్ నెంబర్
- హాస్పిటల్ రిసిట్
- బ్యాంక్ అకౌంట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.