TGRTC Notification : 3035 పోస్టులు కి గ్రీన్ సిగ్నల్ 

TGRTC Notification : 3035 పోస్టులు కి గ్రీన్ సిగ్నల్ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

02 July, 2024 by Telugu Jobs Point 

TGRTC Recruitment 2024 Latest Jobs Information in Telugu : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త టిజీఆర్టీసీ లో ఉద్యోగ భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. TGRTC లో 3035 పోస్టులు ఉన్నారు అలాగే 11 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి.

తెలంగాణ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు (TSRTC) లో 3,035 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూమెంట్ పూర్తి చేయాలని పూర్తి సన్నాహాలు చేస్తున్నారు.  

💥పోస్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి  

📍 డ్రైవర్ -2000 పోస్టులు 

📍 శ్రామిక్ – 743 పోస్టులు

📍డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114 పోస్టులు

📍డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84 పోస్టులు

📍డిఎం / ఏటీఎం / మెకానికల్ ఇంజనీర్ – 40 పోస్టులు

📍అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23 పోస్టులు

📍మెడికల్ ఆఫీసర్ -14 పోస్టులు

📍సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11 పోస్టులు

📍అకౌంట్స్ ఆఫీసర్ – 06 పోస్టులు తదితర పోస్టులు ఉన్నాయి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page