Anganwadi Jobs : అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు చివరి తేదీ ఇదే | Anganwadi Job Recruitment 2024 Apply Last Date
Anganwadi Jobs : మహిళలకు గుడ్ న్యూస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ లో రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్త 11 పోస్టులు మినీ కార్యకర్త 18 పోస్టులు, హెల్పర్ 58 పోస్టులు మొత్తం 87 పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వయసు 18 సంవత్సరాల నుంచి 34 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ హెల్పర్ ఉద్యోగం ఇస్తున్నారు. సంబంధిత ఉద్యోగాల ఖాళీల వివరాలను జిల్లాలోని అన్ని సీడీపీఓ కార్యాలయాలకు పంపినట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రం, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని 10వ తరగతి పూర్తి చేసిన వివాహిత మహిళలు ఈ నెల 4 July నుంచి 19 జులై 2024 తేదీలోపు సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ అంగన్వాడీ కేంద్రాల్లో సీడీపీఓ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 87 అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & ఆయా పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- అంగన్వాడీ కార్యకర్త – 11
- మినీ కార్యకర్త-18,
- హెల్పర్-58 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హతలు :
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళ అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 87 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
నోటిఫికేషన్ నాటికి 21- 35 Yrs మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో ఆయా కేటగిరీల్లో 21 Yrs నిండిన వారు లేక పోతే 18 Yrs నిండిన వారూ అర్హులేనన్నారు.
అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
వాక్-ఇన్-ఇంటర్వ్యూ, ప్రాక్టికల్‌లో డెమో, అనుభవం ఆధారంగా ఉంటుంది.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్య తేదిలు :
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 4 నుంచి 19 వ తేదీలోపు మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:
ఈ నెల 4 నుంచి 19 వ తేదీలోపు సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పిం చాలని సూచించారు. ఇతర వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు
కావలసిన డాక్యుమెంట్ వివరాలు
- పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
- కుల ధృవీకరణ పత్రము
- విద్యార్హత దృవీకరణ పత్రము SSC. మార్క్ లిస్ట్, టి.సి. మరియు యస్. యస్. సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి.సి. జతపర్చవలెను
- నివాస స్థల దృవీకరణ పత్రము
- వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము
- వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్
- వితంతువు అయినచో 18 సం. ల పిల్లలు ఉన్నచో, పిల్లల వయసు దృవీకరణ పత్రము
- ఆధారు కార్డ్ మరియు రేషన్ కార్డు.
అంగన్వాడీ కేంద్రం, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని పదోతరగతి పూర్తి చేసిన వివాహిత మహిళలు ఈ నెల 4 నుంచి 19 వ తేదీలోపు సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పిం చాలని సూచించారు. ఇతర వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా Jobs, Scheme & News వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన https://telugujobspoint.com/ Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*