SSC CGL JOBS : Any డిగ్రీ అర్హతతో పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్, ఖాళీల దరఖాస్తు చివరి తేదీ
June 23, 2024 by Telugu Jobs Point
SSC CGL JOBS : Postal Assistant Jobs Recruitment 2024 Notification with Any Degree Eligibility, Vacancies Application Last Date
SSC CGL Postal Assistant/ Sorting Assistant రిక్రూట్మెంట్ 2024 : కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా CGL నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. SSC CGL అప్లికేషన్ ప్రారంభ తేదీ 24 జూన్ 2024 అలాగే అప్లికేషన్ చివరి తేదీ 24 జులై 2024 వరకు అప్లై ఆన్లైన్ లో చూసుకోవాలి. కేవలం ఇందులో డిగ్రీ చదివిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ మీకు వచ్చినట్లయితే మీ లైఫ్ సెటిల్ అయినట్లయితే. ఈ నోటిఫికేషన్లు గత సంవత్సరం 7 ఉద్యోగాలతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద వేకెన్సీ ఉన్నాయని ఆశిస్తున్నారు. మనకు నోటిఫికేషన్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. జాబ్ కాని వచ్చినట్లయితే సొంత రాష్ట్రంలోని పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.
SSC CGL Postal Assistant/ Sorting Assistant Notification 2024 పోస్ట్ వివరాలకు
- SSC CGL నోటిఫికేషన్ లో సబ్-ఇన్‌స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్స్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, అకౌంటెంట్/అకౌంటెంట్ జూనియర్, అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సబ్-ఇన్‌స్పెక్టర్/ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇతర పోస్టులు ఉన్నాయి.
SSC CGL Postal Assistant/ Sorting Assistant Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details in Telugu
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
నోటిఫికేషన్ ఆర్గనైజేషన్ పేరు | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (CGL) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 32 Yrs వయ |
నెల జీతము | రూ. 25,500/- to ₹1,50,000/- |
దరఖాస్తు ఫీజు | 100/- |
విద్యా అర్హత | Any డిగ్రీ |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
ఉద్యోగ స్థానం | ఆల్ ఇండియా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://ssc.gov.in/ |
SSC CGL Postal Assistant/ Sorting Assistant నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 24-06-2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 24-07-2024 |
SSC CGL Postal Assistant/ Sorting Assistant నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము
Gen/OBC/EWS | 100/- |
SC/ST/PWD/ESM | NIL |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ లో |
తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్
🔥CSL సూపర్‌వైజరీ రిక్రూట్‌మెంట్ 2024 చెక్ పోస్ట్‌ల అర్హత మరియు ఎలా దరఖాస్తు చేయాలి
🔥మహిళలకు ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి స్కీమ్ : Aada bidda nidhi scheme 2024 Full Details in Telugu
🔥HAL ఆపరేటర్ రిక్రూట్‌మెంట్ 2024 చెక్ పోస్ట్‌ల అర్హత మరియు తెలుగులో ఎలా దరఖాస్తు చేయాలి
🔥Free Sewing Machine Scheme 2024 : ఉచిత కుట్టు మిషన్ పథకం ఎలా అప్లై చేసుకోవాలి
వయోపరిమితి : SSC CGL Postal Assistant/ Sorting Assistant రిక్రూట్మెంట్ 2024 కోసం పోస్ట్ కోసం నిర్దేశించిన గరిష్ట వయోపరిమితి 27 జూలై 2024 నాటికి 32 ఏళ్లకు మించకూడదు
- OBCకి 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు రిజర్వ్ చేయబడిన పోస్టులలో సడలింపు ఉంటుంది.
విద్య అర్హత : పోస్టును అనుసరించి Any డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
SSC CGL Postal Assistant/ Sorting Assistant రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ
SSC CGL Postal Assistant/ Sorting Assistant రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉటుంది.
- రాత పరీక్ష (CBT)
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
SSC CGL Postal Assistant/ Sorting Assistant రిక్రూట్మెంట్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి
SSC CGL Postal Assistant/ Sorting Assistant రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు క్రింద విధంగా
- దిగువ ఇవ్వబడిన SSC CGL Postal Assistant/ Sorting Assistant నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను పూర్తిగా చదవండి.
- క్రింద ఇచ్చిన “ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి” లింక్పై క్లిక్ చేయండి లేదా (https://ssc.gov.in/) వెబ్ సైట్ సందర్శించండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ను పూరించండి.
ముఖ్యమైన సూచన:
SSC CGL Postal Assistant/ Sorting Assistant vacancy అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా
- తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)
- సంతకం (jpg/jpeg)
- ID ప్రూఫ్ (PDF)
- పుట్టిన తేదీ రుజువు (PDF)govద్యా సర్టిఫికెట్లు (PDF)
Click on the link given below
=====================
Important Links:
SSC CGL Postal Assistant/ Sorting Assistant నోటిఫికేషన్ 2024 | Notification Pdf |
SSC CGL Postal Assistant/ Sorting Assistant ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి |
SSC CGL Postal Assistant/ Sorting Assistant అధికారిక వెబ్సైట్ | Official Website |