HAL ఆపరేటర్ రిక్రూట్‌మెంట్ 2024 చెక్ పోస్ట్‌ల అర్హత మరియు తెలుగులో ఎలా దరఖాస్తు చేయాలి
HAL Operator recruitment 2024 check posts qualification and how to apply in Telugu
HAL ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2024 : హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఆపరేటర్ ఉద్యోగుల నియామకం కోసం దరఖాస్తులు ఆన్లైన్ లో ఆహ్వానిస్తున్నారు. HAL లో నోటిఫికేషన్ లో ITI, డిప్లమా అర్హతతో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత ప్రమాణాలకు లోబడి ఈ నోటిఫికేషన్‌లో ప్రకటించబడిన తగిన పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు HAL వెబ్‌సైట్‌ను (https://hal-india.co.in) సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించాలి.
HAL Operator Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details in Telugu
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
నోటిఫికేషన్ ఆర్గనైజేషన్ పేరు | హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో కొత్త రిక్రూట్‌మెంట్ 2024 in తెలుగు |
వయసు | 18 to 28 Yrs వయ |
నెల జీతము | రూ. 22,000/- to 24,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | NIL/-. |
విద్యా అర్హత | ITI, డిప్లమా |
ఎంపిక విధానము | రాత పరీక్ష ద్వారా |
ఉద్యోగ స్థానం | ఆల్ ఇండియా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://hal-india.co.in |
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 18-06-2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 30-06-2024 |
వ్రాత పరీక్ష తేదీ | 14-07-2024 |
దరఖాస్తు రుసుము
Gen/OBC/EWS | Nil |
SC/ST/PWD/ESM | Nil |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ లో |
వయోపరిమితి : HAL Operator రిక్రూట్మెంట్ 2024 కోసం 25-05-2024 నాటికి యుఆర్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 28 సంవత్సరాలు. SC/STలకు సంబంధించి గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు మరియు OBC (NCL)కి సంబంధించి 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత : HAL ఆపరేటర్ పోస్టును ITI, డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
HAL ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ
HAL ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉటుంది.
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
HAL ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి
HAL ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు క్రింద విధంగా
- దిగువ ఇవ్వబడిన HAL Operator నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను పూర్తిగా చదవండి.
- క్రింద ఇచ్చిన “ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి” లింక్పై క్లిక్ చేయండి లేదా (https://hal-india.co.in) వెబ్ సైట్ సందర్శించండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ను పూరించండి.
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా
- తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)
- సంతకం (jpg/jpeg)
- ID ప్రూఫ్ (PDF)
- పుట్టిన తేదీ రుజువు (PDF)
- విద్యా సర్టిఫికెట్లు (PDF)
ఏదైనా తదుపరి సమాచారం/కోరిజెండం అనుబంధం HAL వెబ్‌సైట్ (https://hal-india.co.in)లో మాత్రమే అప్‌లోడ్ చేయబడుతుంది.
Click on the link given below
=====================
Important Links:
HAL ఆపరేటర్ నోటిఫికేషన్ 2024 | Notification Pdf |
HAL ఆపరేటర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి |
HAL ఆపరేటర్ అధికారిక వెబ్సైట్ | Official Website |