GDS Postal Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగ నియామకాలు
10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు… రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ నియామకం
గత ఏడాది 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది
Latest Gramin Dak Sevak (GDS) Requirement 2024 in Telugu latest : పోస్టల్ శాఖ లో భారీ కొలువులు పదో తరగతి పాస్ అయితే చాలు రాత పరీక్షలు లేకుండా నియామకం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తపాల శాఖలో సర్కిల్లో 2024 సంవత్సరంలో గ్రామీణ డాగ్ సేవక్ (GDS) పోస్టులు కోసం ఇండియన్ తపాల శాఖలో సన్నిధాలు చేస్తుంది. నోటిఫికేషన్ ఎలక్షన్ కారణంగా విడుదల చేయలేదు. ఈ నోటిఫికేషన్ లో గత సంవత్సరంలో 2సార్లు రిలీజ్ కావడం జరిగింది. జనవరి & జూలై మంత్స్ లో విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరంలో కూడా వేల ఉద్యోగాలు ఉన్నాయని అంచనా. పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ కి apply చేయాలి అంటే కేవలం 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు సొంత సొంత గ్రామంలోనే ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. గ్రామీణ పోస్టల్ శాఖలో కేవలం 4 గంటలు మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. తెలుగు భాష, సైకిల్ తొక్కడం వచ్చినట్లయితే ఈ GDS పోస్టల్ నోటిఫికేషన్ కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి SC/ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 3 సంవత్సరాల, మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ₹100 మాత్రమే ఉంటుంది మహిళలకు ఎస్సీ ఎస్టీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. పోస్టల్ శాఖలో ఉద్యోగ వివరాలకు వచ్చినట్లయితే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM) / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) & గ్రామీణ డాక్ సేవక్స్ పోస్ట్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ లో 10th పాస్ మెరిట్ ఆధారంగానే ఎంపిక అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్లు మూడు రకాలుగా జాబ్స్ అయితే ఉంటాయి. గ్రామీణ పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ & గ్రామీణ డాక్ సేవక్స్ పోస్ట్ కు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ల కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. నెలకు జీతం రూ.11,000/- to రూ.12,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా రిలీజ్ కావడం జరుగుతుంది త్వరగా మీకు నోటిఫికేషన్ పొందాలనుకునే వాళ్ళు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.
🔴Notification Pdf Click Here
🔴Old Notification 2023 Pdf Click Here