TS Jobs : రాత పరీక్ష లేకుండా కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Kothagudem Telangana Provisional List Of Various posts on contract basis outsourcing basis nhm scheme under dmho bhadradri kothagudem

TS Jobs : రాత పరీక్ష లేకుండా కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Kothagudem Telangana Provisional List Of Various posts on contract basis outsourcing basis nhm scheme under dmho bhadradri kothagudem

Jun 12, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Provisional List Of Various Posts On Contract Basis Outsourcing Basis Nhm Scheme Under Dmho Recruitment 2024 : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం నుండి (73) తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాల నియామక ప్రకటన విడుదల చేసిన విషయం విదితమే. ఈ ప్రకటన కు సంబంధించి 13 వివిధ పోస్ట్లకు గాను సంబందించిన తాత్కాలిక జాబితా ను జిల్లా అధికారిక వెబ్సైట్  (http://kothagudem.telangana.gov.in/) నందు  మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, కొత్తగూడెం నందు నోటీసుబోర్డులో తేది: 12/06/2024 న ఉంచటం జరుగుతుందని, అభ్యర్ధులకు ఎవైన అభ్యంతరాలు ఉంటె జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం, F1 బ్లాక్, 1st ఫ్లోర్, సమీకృత జిల్లా అధికారుల సముదాయం, పాల్వంచ నందు స్వయంగా తమ అభ్యంతరాలను 12/06/2024 నుండి 14/06/2024 వరకు లిఖిత పూర్వకం గా తెలపాలని అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. శ్రీ జె వి ఎల్ శిరీష గారు తెలిపారు.

పోస్టులు పేరు : DQAM, District Program Coordinator (NTEP), Psychologist (DEIC), Clinical Psychologist (NMHP), District Data Manager (DDM-IDSP), RBSK Medical Officer (M), RBSK Medical Officer (F), Senior DOTS TB HIV, DEO cum Accountant, ANM, Pharmacist, MLHP, Staff Nurse పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 73

💥వయోపరిమితి: 14-06-2024 నాటికీ 18 నుండి 45 సంవత్సరాలు 

💥చివరి తేదీ: సమీకృత జిల్లా అధికారుల సముదాయం, పాల్వంచ నందు స్వయంగా తమ అభ్యంతరాలను 12/06/2024 నుండి 14/06/2024.

💥జీతం: నెలకు రూ.15,000/- నుండి రూ.45,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష ద్వారా ఎంపిక  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఈ యొక్క నియామకం జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ గారి ఆధ్వర్యం లో మెరిట్ కం రోస్టర్ పద్దతిన జరుగుతుంది అని. అభ్యర్థి యొక్క అర్హత పరీక్ష లో వచ్చిన మార్కులు మరియు రోస్టర్ ఆధారంగా సెలక్షన్ పకడ్బంది గా జరుగుతుంది అని. ఈ ఉద్యోగాల కోసం ఔత్సాహికులైన అభ్యర్ధులు ఎటువంటి దళారులను నమ్మి మోసపోవద్దని ప్రలోభాలకు గురికావద్దని ఎవరైనా పోస్ట్ లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు కి ప్రయత్నిస్తే జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం ను కాని మీ పరిధి లోని పోలీస్ స్టేషన్ లో కాని ఫిర్యాదు చేయాలనీ అభ్యర్ధుల కు జిల్లా కలెక్టర్ గారు సూచించారు.

=====================

Important Links:

🔴Provisional List Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page