రేపటి నుంచి జూనియర్ కళాశాలలో రీఓపెన్ చేస్తున్నారు

రేపటి నుంచి జూనియర్ కళాశాలలో రీఓపెన్ చేస్తున్నారు….junior colleges in telangana re open on 1st june  2024 Full details 

హైదరాబాద్ (Telugu Jobs Point) :- రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలకు ఈరోజుతో వేసవి సెలవులు ముగిస్తున్నాయి (junior colleges in telangana re open on 1st june  2024)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఒకేషనల్ జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు శుక్రవారం కు ముగిస్తూ, శనివారం  మంచి కళాశాలలు  పున:ప్రారంభం చేస్తున్నారని ఇంటర్ బోర్డు కళాశాలల ప్రిన్సిపాల్ తెలియజేస్తున్నారు. శనివారం నుంచి తరగతుల ప్రారంభించారని అలానే 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఇంటర్ బోర్డు తెలియజేస్తుంది.   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page