Airports లో రాత పరీక్ష లేకుండా భారీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ నెల జీతం 50,000 ఇస్తారు 

Airports లో రాత పరీక్ష లేకుండా భారీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ నెల జీతం 50,000 ఇస్తారు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AAI Recruitment 2024 Latest Notification In Telugu : నిరుద్యోగులకి విమాన శాఖలో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన  అభ్యర్థులు నుంచి  ఆన్‌లైన్ దరఖాస్తులు & ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ 02 ఏప్రిల్ 2024 10.00 AM నుండి పూర్తి చేసిన దరఖాస్తును పోర్టల్‌లో సమర్పించడానికి చివరి తేదీ 01  మే 2024 సాయంత్రం 5.30 వరకు పురుష/మహిళ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.Rs.40000‐3% to రూ.1,40,000/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 32 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని AAI వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ల పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any బాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ / టెక్నాలజీ 

ఇన్ సివిల్ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 490 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే 01-05-2024 వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.300/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.Nil

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

GATE స్కోరింగ్ ఆధారంగా, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.40000-3%-140000/- జీతం ఇస్తారు. బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు, సంవత్సరానికి బేసిక్ పేలో @ 3% ఇంక్రిమెంట్, బేసిక్ పేలో @ 35% పెర్క్‌లు, HRA మరియు CPF, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌లు, మెడికల్ వంటి ఇతర ప్రయోజనాలు AAl నిబంధనల ప్రకారం ప్రయోజనాలు మొదలైనవి అనుమతించబడతాయి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ముఖ్య తేదిలు :

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ ఆన్‌లైన్ దరఖాస్తులు & ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ 02 ఏప్రిల్ 2024 10.00 AM నుండి పూర్తి చేసిన దరఖాస్తును పోర్టల్‌లో సమర్పించడానికి చివరి తేదీ 01 మే 2024 సాయంత్రం 5.30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

“దరఖాస్తు యొక్క హార్డ్ కాపీ అంగీకరించబడదు” 

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.aai.aero/en/careers/recruitment Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Apply Online Link  Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page