UPSC Recruitment 2024 : ఈఎస్ఐ సంస్థల్లో 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు నోటిఫికేషన్
Government Jobs 2024: నిరుద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని వన్ స్టాప్ సెంటర్‌లో రిక్రూట్‌మెంట్ కోసం UPSC వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఏదైనా బ్యాచులర్ డిగ్రీ & B.Sc (GNM) పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయో పరిమితి 27-03-2024 నాటికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. URS/EWSలకు 30 సంవత్సరాలు, OBCSకి 33 సంవత్సరాలు, SCS/STలకు 35 సంవత్సరాలు మరియు PWBDలకు 40 సంవత్సరాలు. (అన్ని వర్గాలకు తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు). ఈ నోటిఫికేషన్ లో OC అభ్యర్థులకు. రూ.100/- SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.Nil
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 45,000 to రూ.80,000/- జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు 07 మార్చ్ 2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :27 మార్చ్ 2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://upsconline.nic.in/upsc/OTRP/index.php Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔰Follow the channel on WhatsApp Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*