UPSC Jobs : IAS, IFS గా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ | UPSC Civil Services IFS IAS Job Recruitment 2024 Apply Online  

UPSC Jobs : IAS, IFS గా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ | UPSC Civil Services IFS IAS Job Recruitment 2024 Apply Online  

Feb 15, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC Civil Services IFS IAS Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 1206 IAS, IFS పోస్టులు కోసం అభ్యర్థులందరూ (పురుషులు/ఆడ /లింగమార్పిడి) ప్రభుత్వం నోటిఫై చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్ (పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్) మరియు ఈ రూల్స్ నుండి తీసుకోబడిన ఈ ఎగ్జామినేషన్ నోటీస్‌ను జాగ్రత్తగా చదవవలసిందిగా అభ్యర్థించబడింది. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

UPSC Civil Services IFS IAS Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 1026 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి Any డిగ్రీ & పశుసంవర్ధక & వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ మరియు జువాలజీలో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా వ్యవసాయం, ఫారెస్ట్రీ లేదా ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 21 ఏళ్లు నిండి, 32 ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము: UR / OBC.  100/- SC / ST / PWD Nil 

Important Dates:

ఈ UPSC Civil Services Recruitment 2024 ఉద్యోగాలకు February 14th నుండి చివరి తేదీ 3rd March వరకు Apply చేయవచ్చు.

Selection Process:

UPSC Civil Services Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ   పరీక్ష,  స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 60,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

*ఆన్లైన్ https://upsconline.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*upsconline.nic.in/ నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తును ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important links

•Official Website Visit Here  

•IAS Notification- Read Here

•IFS Notification- Read Here  

Apply Online

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page