10th అర్హతతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 460 నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు విడుదల | AP Government Junior Colleges Night Watchmen Jobs Notification 2024 | Latest Jobs In Telugu
Date Posted: 25 January 2024 – Telugu Jobs Point
Latest AP Government Junior Colleges Night Watchmen Notification 2024 | Latest Jobs In Telugu
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం శుభవార్త తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. త్వరలో ప్రభుత్వ కళాశాలలో నాడు నేడు కింద 460 కాలేజీలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ఇప్పటికే 16 కళాశాలలకు నైట్ వాచ్మెన్లు ఉండగా, మిగిలిన 460 కళాశాలల్లో త్వరలో నియమించనున్నారు. అయితే, నైట్ వాచ్మేన్గా ఇప్పటికే అదే కాలేజీలో ఆయాగా పనిచేస్తున్న వారి భర్తను కానీ, ఆ గ్రామం లేదా వార్డులోని ఎక్స్ సర్వీస్మెన్కు గానీ అవకాశం ఇవ్వాలనీ, వీరిద్దరు లేని పక్షంలో కళాశాల అభివృద్ధి కమిటీ సరైన అభ్యర్థిని నియమించాలని కమిషనర్ ఆదేశించారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు. ఇలాంటి మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP JOIN : CLICK HERE
Latest AP Government Junior Colleges Night Watchmen Notification 2024 overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ప్రభుత్వ కళాశాలలో |
పోస్టులు వివరాలు | నైట్ వాచ్మెన్ |
వయసు | 18 to 42 Yrs |
మొత్తం ఖాళీలు | 460 |
విద్యా అర్హత | 10th పాస్ చాలు, అంచినా మాత్రమే |
Latest AP Government Junior Colleges Night Watchmen Notification 2024 Full Details In Telugu
అవసరమైన వయో పరిమితి: 10/02/2024 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
నియామక సంస్థ :
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నుండి విడుదలకావడం జరిగింది.
ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి 460 ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
జీతం ప్యాకేజీ:
నైట్ వాచ్మెన్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
మిగతా అభ్యర్థులందరూ: 0/-
SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
ఇప్పటికే 16 కళాశాలలకు నైట్ వాచ్మెన్లు ఉండగా, మిగిలిన 460 కళాశాలల్లో త్వరలో నియమించనున్నారు. అయితే, నైట్ వాచ్మేన్గా ఇప్పటికే అదే కాలేజీలో ఆయాగా పనిచే స్తున్న వారి భర్తను కానీ, ఆ గ్రామం లేదా వార్డులోని ఎక్స్ సర్వీస్మెన్కు గానీ అవకాశం ఇవ్వాలనీ, వీరిద్దరు లేని పక్షంలో కళాశాల అభివృద్ధి కమిటీ సరైన అభ్యర్థిని నియమించాలని కమిషనర్ ఆదేశించారు.
ఎంపిక విధానం:
• వ్రాత పరీక్ష లేకుండా
•స్కిల్/ టైపింగ్ టెస్ట్
• ఇంటర్వ్యూ
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేసుకునే విధానము
త్వరలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నైట్ వాచ్ మాన్ రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Those who want to download this Notification & Application Link Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram లో Join అవ్వండి.