Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | 25,000 జీతం ఇస్తారు | Latest Amazon Recruitment 2024 In Telugu

Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | 25,000 జీతం ఇస్తారు | Latest Amazon Recruitment 2024 In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 24, 2024 by Telugu Jobs Point  

నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభవార్త తీసుకోవడం జరిగింది, కొత్త వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి రావడం జరిగింది. చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం, Amazon వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి విజువల్ కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Amazon (National Career Service) సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు కార్యకలాపాలు మరియు మద్దతుదారులుగా  సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు – మౌఖిక మరియు వ్రాతపూర్వకంగా ఉంటాయి

🔹బ్యాచిలర్ డిగ్రీ

🔹ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడండి, వ్రాయండి మరియు చదవండి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 18,000/- to 25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🛑Amazon Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page