Free Jobs : Age 50 Yrs లోపు హోంగార్డుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం AP Home Guard Jobs Recruitment 2024 in Telugu Apply Online Now
ముఖ్యాంశాలు:-
📌ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హోమ్ గార్డ్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 21 to 50 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌ఎంపికైన అభ్యర్థికి రోజుకు రూ.710 డ్యూటీ అలవెన్స్ ఇవ్వనున్నట్లు తెలియజేస్తున్నారు.
📌అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Home Guard Jobs : హోంగార్డుల నియామకానికి (స్వచ్ఛంద సేవ) పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఇమెయిల్ ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ అనేది ఉంటుంది చాలా మంచి అవకాశం రావడం జరిగింది అభ్యర్థులందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
AP Home Guard Notification 2024 Vacancy Details & Age Details
అవసరమైన వయో పరిమితి: 31/01/2024 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 50 సంవత్సరాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
AP Home Guard Recruitment 2024 Notification Salary Details
జీతం ప్యాకేజీ
పోస్టుని అనుసరించ అభ్యర్థికి రోజుకు రూ.710 డ్యూటీ అలవెన్స్ అందించడం జరుగుతుంది.
AP Home Guard Recruitment 2024 Notification application fee details
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత: డిగ్రీ పూర్తి చేసిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని వివరించారు. అభ్యర్థులు LMV/ HMV డ్రైవింగ్ లైసెన్సు కలిగి అనుభవం ఉండాలన్నారు. బీసీఏ/ ఎంబీఏ/ బీఎస్సీ (కంప్యూటర్స్) /బీటెక్(కంప్యూటర్స్) లేదా ఇతర ఐటీ నైపుణ్యం ఉన్న వారికి అదనపు మార్కులు, ప్రాధాన్యత ఉంటుందన్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
AP Home Guard Recruitment 2024 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹డాక్యుమెంటేషన్
ఆ రోజున సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెకన్లలో, మహిళలు 300 సెకన్లలో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
AP Home Guard Recruitment 2024 Notification Apply Process :-
*ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తును సూర్యాబాగ్ ప్రాంతంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో నేరుగా గాని [email protected] కు మెయిల్ చేయవచ్చని సూచించారు.
*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన సూచన:
దరఖాస్తుల వెరిఫికేషన్ వచ్చే సమయంలో అభ్యర్థులు తప్పని సరిగా విద్యార్హత, కులం, లైట్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ విద్యార్హత పత్రాలు, విశాఖ నేటివిటీ సర్టిఫికెట్ ఒరిజినల్ తో పాటు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
AP Home Guard Job Recruitment Notification 2024 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-01-2024.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Sorry ఇది ఓల్డ్ నోటిఫికేషన్ Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*