GRSE Recruitment 2024 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 26,000 జీతం ఇస్తారు | ITI Holder Job Notification In Telugu | Latest Journeyman Jobs
Jan 22, 2024 in Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10+ITI అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి GRSE లిమిటెడ్, ప్రీమియర్ డిఫెన్స్ షిప్‌యార్డ్‌లలో ఒకటి మరియు మినీ-రత్న నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ (A Govt) వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే GRSE లిమిటెడ్ లో జర్నీమ్యాన్ జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు GRSE లిమిటెడ్ లో జర్నీమ్యాన్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు NAC/తో మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత) డీజిల్ మెకానిక్ / మెకానిక్ డీజిల్ / మెకానిక్ (మెరైన్ డీజిల్) ట్రేడ్లలో NTC అర్హతలు ఖచ్చితంగా ఉండాలి,
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here https://www.gk15telugu.com/
అవసరమైన వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 01.01.2024 నాటికి 26 సంవత్సరాలు, OBCకి 3 సంవత్సరాలు, SC/STకి 5 సంవత్సరాలు వయో సడలింపు, సంబంధిత కేటగిరీలలో పోస్ట్‌లు రిజర్వ్ చేయబడ్డాయి.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 2.25 to 4.5 లక్షల P.A జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుము రూ. 472/- ఇది ఆన్లైన్ మోడ్ (చెల్లింపు గేట్‌వే) ద్వారా చెల్లించబడుతుంది. SC/ ST/ PWBD/ అంతర్గత అభ్యర్థులకు చెందిన దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://grse.in/career/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీ వివరాలు :-
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ : 20 జనవరి 2024 (10:00 గంటలు)
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ముగింపు తేదీ: 19 ఫిబ్రవరి 2024 (23:59 గం.)
ఏదైనా స్పష్టీకరణ/ప్రశ్న ఉంటే, అభ్యర్థులు తమ ఇ-మెయిల్‌కి పంపవచ్చు [email protected]/[email protected]
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.