Free Job Alert  : కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ రిక్రూట్మెంట్ విడుదల | ₹30,000 వేలు నెలకు జీతం | NCPOR MTS Recruitment 2024 in Telugu 

Free Job Alert  : కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ రిక్రూట్మెంట్ విడుదల | ₹30,000 వేలు నెలకు జీతం | NCPOR MTS Recruitment 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 21, 2024 by Telugu Jobs Point

National Centre for Polar & Ocean Research (NCPOR) MTS Notification 2024 Apply Online And Check Out : నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ (NCPOR), భారత ప్రభుత్వం, న్యూ ఢిల్లీలోని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగలైతే ఖాళీలు ఉన్నాయి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

Also Read : 10th అర్హతతో TSRTC లో 150 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu

విభాగం: నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ (NCPOR)

పోస్ట్: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 

మొత్తం పోస్ట్: 03 పోస్ట్

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం. లేదా ఐటీఐ ఉత్తీర్ణత.

వయో పరిమితి: 20-02-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 25 సంవత్సరాల వరకు ఉండాలి. 

దరఖాస్తు రుసుము:  . జనరల్ & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ.0/-

SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2024

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 63,200/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

Also Read : APERC Jobs : విద్యుత్ శాఖలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు | Latest APERC Office Subordinate Recruitment  2024 Notification In Telugu | Telugu

ఉద్యోగ స్థానం:  నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్. 

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: www.ncpor.res.in

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Now Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

Leave a Comment

You cannot copy content of this page