Jan 19, 2024 by Telugu Jobs Point
Telangana State Road Transport Corporation Jobs 2023 : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ద్వారా అదిరిపోయే బంపర్ శుభవార్త, Telangana State Road Transport Corporation (TSRTC) కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తార్నాక హాస్పిటల్ లో ViceVice Principal, associate professor & Tutor రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
విభాగం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తార్నాక హాస్పిటల్, హైదరాబాద్ లో రిక్రూట్‌మెంట్
పోస్ట్: Vice Principal, Associate Professor & Tutor
మొత్తం పోస్ట్: 03 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి M.Sc., (Nursing) Ph.D. (Nursing) desirable అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 23-01.2024 నాటికి 18 నుండి 45 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 0/-
•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 0/-
జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 25,000/- to 65,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
ఉద్యోగ స్థానం: తెలంగాణ
అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (వైస్ ప్రిన్సిపల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్) E.1 పోస్టును నియమించుకోవడానికి 23.01.2024న ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు TSRTC కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తార్నాక హాస్పిటల్, హైదరాబాద్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ. మరిన్ని వివరాల కోసం, దయచేసి TSRTC వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov.inని సందర్శించండి.
ఎంపిక విధానము :- రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
అప్లికేషన్ చివరి తేదీ :- 23 జనవరి 2024.
అధికారిక వెబ్‌సైట్: www.tsrtc.telangana.gov.in
గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు
Important Links:
🛑Full Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.