Latest Job Alert : 10 అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NIN Accountant, LDC & MTS Jobs Recruitment 2024 Notification in Telugu | Telugu Jobs Point
Jan 17, 2024 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, భారత ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
📌 కేవలం 10th అర్హతతో అప్లై చేసుకుంటే జాబ్ మీ సొంతం.
📌అప్లికేషన్ చివరి తేదీ : 18 ఫిబ్రవరి 2024 సాయంత్రం 5.00 గంటలకు
NIN Accountant, LDC & MTS Jobs Requirement 2024: ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), మల్టీ టాస్క్ స్టాప్ (MTS), మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ప్లంబర్, ఎలక్ట్రిషన్, వార్డెన్, ఆఫీస్ అటెండర్, డ్రైవర్ & స్టోర్ కీపర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 18.02.2024. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్సైట్లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తుదారులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి వెబ్సైట్లను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. రూ.18000/- నుంచి ₹1,12,400 మధ్య లో జీతం ఇస్తారు. పరీక్ష డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా
🔹అకౌంటెంట్
🔹లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
🔹మల్టీ టాస్క్ స్టాప్ (MTS)
🔹మెడికల్ సోషల్ వర్కర్
🔹స్టాఫ్ నర్స్
🔹నర్సింగ్ అసిస్టెంట్
🔹ల్యాబ్ టెక్నీషియన్
🔹ప్లంబర్
🔹ఎలక్ట్రిషన్
🔹వార్డెన్
🔹ఆఫీస్ అటెండర్
🔹డ్రైవర్ & స్టోర్ కీపర్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
NIN Accountant, LDC & MTS Jobs Requirement 2024 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023 |
వయసు | 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 500/-. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://ninpune.ayush.gov.in/Nincareer/ |
NIN Accountant, LDC & MTS Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి ఆధ్వర్యంలో కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు 42 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే
🔹 స్టోర్ కీపర్ = 19,900/-
🔹మెడికల్ రికార్డ్ కీపర్ =21,000/-
🔹లైబ్రరీ అసిస్టెంట్ = రూ. 21,000/-
🔹ఫైర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ =38,000/-
🔹ఆఫీస్ అసిస్టెంట్ & డ్రైవర్ =20,000/-
🔹హెల్పర్ వార్డెన్ =25,000/-
🔹లోయర్ డివిజన్ క్లర్క్ =19,900/-
🔹మల్టీ టాస్కింగ్ స్టాప్=18,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
🔹OC అభ్యర్థులకు రూ.500/-
🔹SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు =రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th & Any డిగ్రీ & డిప్లమా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
*ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 19/01/2024.
*ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18/02/2024.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
NIN Accountant, LDC & MTS Recruitment 2024 Notification apply process
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://ninpune.ayush.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑NIN Notification Pdf Click Here
🛑NIN Apply Now Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.