AP Government Jobs : Age 42 లోపు రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల  Latest Welfare & Empowerment Officer Notification 2023 Recruitment 2023 in Telugu Jobs Point

AP Government Jobs : Age 42 లోపు రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల  Latest Welfare & Empowerment Officer Notification 2023 Recruitment 2023 in Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 21, 2023 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల .

📌లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సామాజిక కార్యకర్త, అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్  డేటా ఎంట్రీ ఆపరేటర్ & డేటా విశ్లేషకుడు పోస్టుల ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2023.

The District Women Child Welfare & Empowerment Notification 2023 | Latest Govt Vacancy:- జిల్లా మహిళా శిశు సంక్షేమం & సాధికారత అధికారి (DW&CW&EO) జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) లో రక్షణ అధికారి (సంస్థాగత సంరక్షణ), సామాజిక కార్యకర్త, అకౌంటెంట్, డేటా విశ్లేషకుడు, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (DCPU) & కార్మికుడు ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం 12వ తరగతి & Any డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.12.2023 సాయంత్రం 19:00 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. నెల జీతం రూ.₹10,592/- నుంచి రూ ₹27,805/- వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Welfare & Empowerment Jobs Notification 2023 Recruitment  Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
మొత్తం పోస్టులు  09
వయసు25 to 42 Yrs 
నెల జీతం ₹10,592/- నుంచి రూ ₹27,805/-
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Welfare & Empowerment Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ  రిక్రూట్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఉద్యోగుల సంఖ్య

ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 09 ఉన్నాయి.

ఉద్యోగ వివరాలు

🔹రక్షణ అధికారి (సంస్థాగత సంరక్షణ)

🔹రక్షణ అధికారి- (నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్)

🔹లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్

🔹సామాజిక కార్యకర్త

🔹అకౌంటెంట్

🔹డేటా విశ్లేషకుడు

🔹అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్

🔹ఔట్రీచ్ కార్మికుడు తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి  

కనీస వయస్సు: 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ ₹10,592/- నుంచి రూ ₹27,805/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : పోస్టులు 12th, any డిగ్రీ & డిప్లమా & LLB ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష లేకుండా  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసే విధానం  

•ఆన్లైన్ https://tirupati.ap.gov.in/notice_category/recruitment/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-11-2023.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Official Website Click Here    

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page