AP Government Jobs : రాత పరీక్ష లేకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest GGH Kadapa Jobs in Telugu
Government General Hospital (GGH) Accountant/ Data Manager Job Recruitment In Telugu : గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్. ఆల్కహాల్ & డ్రగ్ డెడిక్షన్ సెంటర్లో అకౌంటెంట్/డేటా మేనేజర్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కడప కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆఫ్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹పోస్ట్ వివరాలు :- అకౌంటెంట్/డేటా మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
🔹విద్య అర్హత : అకౌంట్స్ పరిజ్ఞానం మరియు కంప్యూటర్ల పని పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹ఎంపిక ప్రక్రియ: విద్య అర్హత సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు…… రూ. 500/- బి) SC/ST/BC/ శారీరక వికలాంగ అభ్యర్థులకు రూ.300/.
🔹రూ.12,000/- నెల జీతం ఉంటుంది.
🔹చివరి తేదీ: 12 నవంబర్ 2023.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point
- 10th అర్హతతో హెల్పర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh NHM/NUHM on contract/Outsourcing basis Job Recruitment all details offline now
- Wipro Jobs : మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి | Latest Jobs In Telugu | Wipros Work Integrated Learning Program job recruitment in Telugu Apply Now
- రాత పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి |PGCIL engineer training supervisor training job notification in Telugu apply now
- No Fee No Exam అప్లికేషన్ ఈమెయిల్ సెండ్ చేస్తే చాలు జాబ్స్ నెల జీతం 45000 | Fisheries Department District Programme Manager (DPM) Job Recruitment 2024 in Telugu all details in Telugu
- Latest Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో స్టోర్ కీపర్, నైట్ వాచ్ మెన్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి
- UIIC AO Job Requirement : Any డిగ్రీ అర్హతతో నెలకు 80,000 జీతం వెంటనే అప్లై చేయండి
- Good News : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh Guntur District National Health Scheme DEO & LGS Job Notification In Telugu
- Agriculture jobs : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | ICAR-IIMR Field Assistant job notification in Telugu apply now Telugu jobs Point