AP Government Jobs : Age 47 లోపు పరీక్ష లేకుండా జిల్లా కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల  | 32,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Government General Hospital Requirement  2023 Notification in Telugu

AP Government Jobs : Age 47 లోపు పరీక్ష లేకుండా జిల్లా కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల  | 32,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Government General Hospital Requirement  2023 Notification in Telugu

Sat 21 Oct 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Government General Hospital Requirement  2023:  ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్యాలయం నియామకము లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఆధారంగా పారామెడికల్ & ఇతర కేటగిరీల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత కార్యాలయం లో స్టాఫ్ నర్స్ & సపోర్టింగ్ స్టాఫ్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. అప్లై గాని చేసుకున్నారు అంటే ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఒక వారంలో ఉద్యోగంలో ఉంటారు.

Government General Hospital job notification  2023 overview in Telugu

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత కార్యాలయం లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

19.10.2023 నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. OCకి 42 సంవత్సరాలు మరియు SC/ST/BCలకు గరిష్ట వయోపరిమితికి 5 సంవత్సరాల సడలింపు మరియు ఎక్స్-సర్వీస్ పురుషులకు 3 సంవత్సరాలు మరియు శారీరకంగా 10 సంవత్సరాలు వికలాంగుడు గరిష్టంగా వ్యక్తులు 45 సంవత్సరాలు. గరిష్ట వయస్సు ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత జనరల్ హాస్పిటల్ కార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 20 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది. మీరు మీ సొంత జిల్లాలో రూ.15,000/- to 32,000/-  వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి దరఖాస్తు చెల్లించిన అవసరం లేదు.  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ నోటిఫికేషన్ లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి స్టాఫ్ నర్స్ మరియు సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలు ఉన్నాయి. 

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు స్టాఫ్ నర్స్ జాబ్ కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ కోర్సు ప్రభుత్వం/ప్రభుత్వం గుర్తింపు పొందిన నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్. AP నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. సపోర్టింగ్ స్టాప్ కి అప్లై చేసుకోవాలనుకుంటే 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత, ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ ఆసుపత్రిలో 3 సంవత్సరాల పని అనుభవం. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ప్రారంభం తేదీ 21-10-2023 to అప్లికేషన్ చివరి తేదీ  28-10-2023. తాత్కాలిక మెరిట్ జాబితా : 30-10-2023.

ఎంపిక విధానం:

🔷విద్యా అర్హత సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

కింది వాటిలో మాత్రమే కింది పత్రాలను సమర్పించాలి.

1 SSC (లేదా) సమానమైన సర్టిఫికేట్ యొక్క మార్కుల మెమో యొక్క ధృవీకరించబడిన కాపీ

2 అన్ని years మరియు తాత్కాలిక సర్టిఫికేట్‌ల మార్కుల మెమోల ధృవీకరించబడిన కాపీ, ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ మరియు APMC యొక్క శాశ్వత రిజిస్ట్రేషన్

3 తాజా కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC) యొక్క అటెస్టెడ్ కాపీ

4 అభ్యర్థులు ఉన్న IV నుండి X వరకు స్టడీ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ చదువుకున్నాడు.

5 తాజా శారీరక వికలాంగ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ (వర్తిస్తే సర్వీస్‌మెన్

6 కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్‌పై అనుభవ ధృవీకరణ పత్రం ఉన్నత అధికారుల కౌంటర్ గుర్తుతో ఉండాలి. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here    

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *