Latest Job Alert 2023 : రాత పరీక్ష లేకుండా 44,000 నెల జీతంతో అప్లై చేస్తే జాబ్ పక్కా | Latest DRDO Junior Research Fellow Recruitment 2023 Notification in Telugu | Free Jobs
Sept 12, 2023 by Telugu Jobs Point
DRDO Junior Research Fellowship Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పరీక్ష ఫీజు లేకుండా, చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది భారత ప్రభుత్వానికి చెందినది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DRDO) కింద పేర్కొన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 07 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. DRDO లో ఉద్యోగ అవకాశం వస్తుంది.
అవసరమైన వయో పరిమితి:
మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు. 4″ అక్టోబర్ 2023 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు మరియు OBCకి 3 సంవత్సరాలు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ. స్టైపెండ్ (నెలవారీ): DRDO నిబంధనల ప్రకారం JRF రూ.37,000/- మరియు HRA స్టైఫండ్‌ను అందుకుంటుంది. JRF పదవీకాలం: ప్రారంభంలో ఆఫర్ రెండు సంవత్సరాల పాటు ఉంటుంది, అంతర్గత స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులకు లోబడి మరో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం దరఖాస్తు ఫీజు లేదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔷జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్,& కమ్యూనికేషన్ ఇంజనీరింగ్):- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌లో ఫస్ట్ క్లాస్‌తో B.Tech./B.E. / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీర్. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గేట్ చెల్లుబాటు అయ్యే స్కోర్‌తో (పేపర్ కోడ్: EE/EC)
(లేదా) ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌లో ఫస్ట్-క్లాస్‌తో M.E/M.Tech. / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీర్. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మరియు B.Tech/BE (EEE/ECE) UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం.
🔷జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ :- B.Tech./B.Eతో ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గేట్ చెల్లుబాటు అయ్యే స్కోర్ (పేపర్ కోడ్ (లేదా) ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్-క్లాస్‌తో M.E/M.Tech. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మరియు B.Tech/B.E (ఏరోనాటికల్/ ఏరోస్పేస్ Engg.) UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మొదటి తరగతితో అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 04/10/2023.
ఎంపిక విధానం:
🔷 అకడమిక్ మెరిట్
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ & వేదిక: 4 OCT 2023 & 5″ OCT 2023 వేదిక: DLOMI, DRDO టౌన్‌షిప్, కంచన్‌బాగ్, హైదరాబాద్.
రిపోర్టింగ్ తేదీ & సమయం: 0900 గంటల నుండి. నుండి 0930 గం. 4 అక్టోబర్ 2023న
[రిపోర్టింగ్ సమయం తర్వాత వచ్చే అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం పరిగణించబడరు].
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Web Page Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.