పోస్టల్ GDS సర్టిఫికేట్ ధృవీకరణ | అవసరమైన పత్రాలు India Post GDS Result 2023 Out for 30041 Post Download GDS merit list 2023 released All Details in Telugu
Aug 28, 2023 by Telugu Jobs Point
‘Gramin Dak Sevak (GDS) Online Engagement: Schedule-II, July, 2023 for Shortlisted Candidates List 2023 : ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి GDS మెరిట్ జాబితా 2023 విడుదల చేయబడిందా మీకోసం తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు పొందవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. గ్రామిన్ డాక్ సేవక్ (GDS) జులై లో 30,041 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకి ఈ రోజు షార్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలియజేయడం జరుగుతుంది.
పోస్టల్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ – స్పెషల్ డ్రైవ్ (July), 2023 – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ – జాబితా ఈ ఎప్పుడు ఎప్పుడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు. 03 ఆగస్టు 2023 నుంచి 23 ఆగస్టు 2023 వరకు అప్లికేషన్ ఆన్లైన్ లో స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత 24 నుంచి 26 మధ్యలో ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది ఫస్ట్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. మీకు 10 సెప్టెంబర్ 2023 లోపు మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🛑India Post Gds Result Document Verification Details : తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ప్రతి పత్రం యొక్క రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి: –
*ఒరిజినల్ మార్కులు/బోర్డ్ షీట్.
*అసలు సంఘం/కులం/EWS సర్టిఫికెట్.
*ఒరిజినల్ PWD సర్టిఫికేట్.
*ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్.
*అసలు పుట్టిన తేదీ రుజువు.
*మెడికల్ సర్టిఫికేట్: ఏదైనా మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్
*ప్రభుత్వ ఆసుపత్రి/ప్రభుత్వ డిస్పెన్సరీలు/ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం మొదలైనవి (తప్పనిసరి).
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ‘గ్రామిన్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటీసు మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 30,041 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి పోస్టల్ ఆఫీస్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑GDS Results Official Webpage Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Recruitment 2025 Notification Out, Apply for …
-
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Technicain …
-
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs WhatsApp Group Join …
-
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP Grama ward sachivalayam Asha Worker in PHCs / UPHCs …
-
Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs
Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC RPF Constable Results : రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 latest job notification in …
-
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment WhatsApp Group Join Now Telegram Group Join Now రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే పారామెడికల్ కేటగిరిలో …
-
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Conductor Outsourcing Job Notification 2025 In Telugu : …
-
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now APSRTC Free Bus …
-
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా WhatsApp Group Join Now Telegram Group Join Now School Holiday : స్కూల్ మొదలయ్యాయి.. ఆదివారం తప్పితే దాదాపుగా సెలవులు ఏమీ లేవు క్రమంగా …
-
10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింద WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IMTECH Junior Secretariat Assistant & Junior Stenographer Recruitment 2025 eligibility criteria in Telugu …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.