Sukanya Samriddhi Yojana Scheme Details in Telugu : సుకన్య సమృద్ధి పధకం  కొత్త రూల్స్ 2023 పూర్తి వివరాలు తెలుగులో

Sukanya Samriddhi Yojana Scheme Details in Telugu : సుకన్య సమృద్ధి పధకం  కొత్త రూల్స్ 2023 పూర్తి వివరాలు తెలుగులో

Sukanya Samriddhi Yojana : హాయ్ ఫ్రెండ్స్ 10 సంవత్సరాల లోపు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే Sukanya Samriddhi Yojana  గురించి తెలియకపోయినా, లేదా తెలిసి కూడా ఇప్పటివరకు మీరు ఈ స్క్రీన్ లో పొదుపు ప్రారంభించక పోతే మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయిన వారు అవుతారు. మధ్యతరగతి మరియు దిగువ   తరగతిలో ఉండే  ఆడపిల్లల యొక్క చదువు మరియు పెళ్లి దృష్టిలో పెట్టుకొని  కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో మీరు కనీసం 250 రూపాయలు నుంచి 1,50,000 మధ్యలో ప్రతి సంవత్సరం మీరు జమ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు పథకం పూర్తి అయిన తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత ఒక్కసారిగా అమౌంట్ అనేది వస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ డబ్బులతో మీరు అమ్మాయి చదువు కానీ మ్యారేజ్ కానీ చేయడం చాలా సులభతరం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మార్కెట్లో ఎన్నో పథకాలు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా  ఒక యామినియంతో నడిపే సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రత్యేకమైనది. సామాన్యులకు అన్ని పథకాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది కానీ సుకన్య సమృద్ధి యోజన పథకంలో మన పల్లెటూరులో పోస్ట్ ఆఫీస్ లో ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఈ పథకంలో కనీసం సంవత్సరంలో 250 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ పథకంలో మనము కొనసాగించుకోవచ్చు. ఈ స్కీములో కొత్త మార్పులు వడ్డీతో కూడా అన్ని కూడా చేయించడం జరిగింది. పూర్తి వివరాలు స్కీమ్లో మీకు తెలియడం జరుగుతుంది. ఈ స్కీమ్ గురించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మీరు తెలుసుకోగలరు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మీరు గాని సుకన్య సమృద్ధి యోజన పథకంలో గానీ ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్  చేసిన లేదా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో మీకు తెలియజేయడం జరుగుతుంది.

*Sukanya Samriddhi Yojana అంటే ఏమిటి?

*ఎలిజిబుల్ & ఎలిజిబుల్ క్రెటేరియా ఎవరు?

*పెట్టుబడి & డిపాజిట్ పరిమితులు ఎలా?

*తాజా వడ్డీ రేట్లు 2023? అలా అని వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. 

Sukanya Samriddhi Yojana సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే ఏమిటి? 

ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ నడపబడి స్కీమే సుగుణ యోజన పథకం. దేశంలో సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల విద్యా మరియు వివాహం  సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2015 ఈ స్కీమును ప్రారంభించడం జరిగింది. ఈ స్కీములో వడ్డీ రేటు లాభదాయకంగానే ఉంటుంది ఎప్పుడు చూసినా. ఈ స్కీమ్ లో చాలా తక్కువ అమౌంట్ తో నెల లేదా సంవత్సరంలో కూడా మీరు కనీసం 250 రూపాయలు సంవత్సరంలో  డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు జమ చేసినటువంటి అమౌంట్ పైన సమయం సమయం మీకు వడ్డీ రేటు ఇస్తూ ఉంటుంది. సమయం అయిపోతానే మీకు వడ్డీ మరియు అసలు అమౌంట్ అనేది అందించడం జరుగుతుంది.

10th Class JobsClick Here
12th Class JobsClick Here
Degree JobsClick Here

అయితే ఫ్రెండ్స్ స్కీం సమయం మొత్తం  అమౌంట్ పే చేయనా అవసరం ఉండదు. అయినప్పటికీ చివర ఆరు సంవత్సరాలు వడ్డీ అనేది యధావిధిగా మీకు గవర్నమెంట్ అందిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క ప్రయోజనాలు:- 

ఈ పథకంలో మీరు చెల్లించే అమౌంట్ పైన కానీ మీకు చెల్లించే వడ్డీ పైన కానీ  మధ్యలో విత్డ్రాల్ చేసే అమౌంట్ పైన కానీ లేదా చివరిలో ఇచ్చే అమౌంట్ లో కానీ ఎటువంటి చార్జెస్ అనేది విధించడం ఉండదు. ఈ పథకం అనేది 100% సెక్యూర్ స్కీమ్ ఎలాంటి వంటి ప్రాబ్లం రాదు మీకు. గవర్నమెంట్ ద్వారా మీకు 100% సెక్యూర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రతి మూడు నెలలు కూడా మీకు వడ్డీ అనేది మీ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. 

సుకన్య సమృద్ధి యోజన పథకంలో అర్హులు ఎవరు?

ఈ పథకం అర్హులు అప్పుడే జన్మించిన అమ్మాయి నుంచి పది సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి వారికి ఆడపిల్లలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఒక అమ్మాయికి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసి అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో ఈ పథకం  ఇద్దరు అమ్మాయిలు వర్తించడం జరుగుతుంది. ఒక్కొక్క సమయంలో మాత్రమే ముగ్గురికి ఆడపిల్లలకు వర్తించడం జరుగుతుంది. అది కూడా రెండు కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు కానీ పుట్టినట్లయితే అప్పుడు మాత్రమే ఇస్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది. మొదట కాన్పులు ఇద్దరు అమ్మాయిలు వాళ్లకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. రెండు కాన్పులో కూడా అమ్మాయిగాని జన్మించిన ఈ స్కీమ్ అనేది వర్తించదు. ఈ స్కీం అప్లై చేయాలి అనుకుంటే తల్లిదండ్రులకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. NRI వాళ్లకి ఈ స్కీం అనేది వర్తించదు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క కాలవ్యవధి.

ఈ పథకం యొక్క వయసు 21 సంవత్సరాలు వరకు ఉంటుంది. ఈ పథకంలో మనము 15 సంవత్సరాల మాత్రమే పే చేస్తాను చివరి ఆరు సంవత్సరాల ఎటువంటి అమౌంట్ డిపాజిట్ చెయ్యనా  అవసరం లేదు.

సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంత అమౌంట్ జమ చేయవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన పథకంలో కనీసం మీరు 250/- నుంచి గనిష్టం  గా 1,50,000/-వరకు మీరు సంవత్సరంలో జమ చేసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయము కాల వ్యవధిలో ( ప్రతి నెల 10వ తేదీ లోపల) మీరు డిపాజిట్ చేయాలి. సంవత్సరంలో మీరు డిపాజిట్ చేసినట్లయితే ఏప్రిల్ 10 లోపల మీరు డిపాజిట్ చేయాలి. 

సుకన్య సమృద్ధి యోజన పథకం ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు.

మీరు ఈ పథకం విత్డ్రాల్  చేయాలనుకుంటే పదో తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మధ్యలో మీరు విత్డ్రాల్ చేయాలనుకుంటే 50% వరకు విద్యుత్ చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంత వడ్డీ మీకు వస్తుంది.

ఈ పథకం ద్వారా పోస్ట్ ఆఫీస్ స్కీం కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మీకు సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 7.60% మీ అకౌంట్ లో జమ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్పుల్తో చూద్దాము.

ప్రతి నెల  Deposit15 సంవత్సరాలు Total   21 సంవత్సరాలు  Maturity 
10,00018 లక్షలు 51,03,704
8,00014.40 లక్షలు40,82,963
6,00010.8 లక్షలు30,62,222
5,0009 లక్షలు25,51,852
3,0005.4 లక్షలు15,31,111
2,0003.6 లక్షలు10,20,740
10001.8 లక్షలు5,10,370
50090 K2,55,185
25045 K1,27,592

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ పథకంలో మీరు గాని ఇన్వెస్ట్మెంట్ కాని చేసినట్లయితే ఆడపిల్లకు  విద్య మరియు వివాహం కు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ పథకంలో నామిని ఏమి ఉండదు. ఆడపిల్లకి ఏమైదన్నా జరిగిందంటే డైరెక్ట్ గా అకౌంట్ అనేది క్లోజ్ అనేది అవుతుంది. అందులో తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైతే అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద అమౌంట్ అనేది విత్డ్రాలనిది చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన పథకం ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్?

ఈ పథకంలో మీరు సేవింగ్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లేదా గుర్తింపు పొందిన జాతీయ బ్యాంకులో కూడా ఈ స్కీమ్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. అమౌంట్ ఎక్కడ డిపాజిట్ చేసినప్పటికీ మీకు అమౌంట్ అనేది గవర్నమెంట్ ఖాతాలోకి పోతాయి. 

*ఆధార్ కార్డు లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జిరాక్స్

*తాజాగా తీసుకున్నటువంటి 3 Passport  సైజ్ కలర్ ఫొటోస్ 

*ఎవరైతే గార్జిన్ గా ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు మరియు Passport  సైజ్ కలర్ ఫొటోస్ 

 ఈ స్కీం సంబంధించి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ మీద చేంజ్ అయినట్లయితే కాథమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇందులో మీరు డిస్కనెక్ట్ అయినట్లయితే  మీకు పూర్తిగా అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది ఇదేనండి పూర్తి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి మెలోడీకి అందరు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ మరియు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page