Vizag Steel Recruitment 2023 : పరీక్ష లేకుండా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Vizag Steel Apprenticeship Trainees Job Vacancy 2023 in Telugu
Vizag Steel Applications Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు పదో తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్టణం అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ (GAT) మరియు టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ (TAT) గా నియామకం కోసం సూచనాత్మక ప్రకటన విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 250 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విభాగంలో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ (GAT) మరియు టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ (TAT) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2023 |
| పోస్ట్ వివరాలు | అప్రెంటీస్ గా పోస్టులు ఉన్నాయి. |
| వయసు | 2021/2022/2023 సంవత్సరాలలో మాత్రమే. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 10,000/- to 12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.10,000/- to 12,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ (GAT) మరియు టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ (TAT) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్. సెరామిక్స్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సెరామిక్స్, మెటలర్జీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్. ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అర్హతలకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 31/07/2023.
ఎంపిక విధానం:
🔷పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://www.vizagsteel.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now
రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now Latest Income Tax Recruitment 2026 Latest Tax Assistant …
-
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now Latest IIITR Non Teaching …
-
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now Latest CURAJ Non Teaching Recruitment 2026 …
-
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment …
-
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant …
-
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Government Nursing College Recruitment 2026 Apply Now Latest Government Nursing College …
-
Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. మొబైల్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం | Latest ICAR IIMR Recruitment 2026 Apply Now
Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. మొబైల్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం | Latest ICAR IIMR Recruitment 2026 Apply Now Latest ICAR IIMR Recruitment 2026 Latest Technical Associate & Research …
-
Govt Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖ ద్వారా నోటిఫికేషన్ వచ్చేసింది Latest CSIR-CRRI Recruitment 2026 Apply Now
Govt Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖ ద్వారా నోటిఫికేషన్ వచ్చేసింది Latest CSIR-CRRI Recruitment 2026 Apply Now Latest CSIR-CRRI Recruitment 2026 Latest JHT, Ward Assistant & Multi-Tasking Staff Job Notification …
-
BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest BSNL Recruitment 2026 Apply Now
BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest BSNL Recruitment 2026 Apply Now Latest BSNL Recruitment 2026 Latest Senior Executive Trainee Job Notification 2026 Apply Now : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ …
-
MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now
MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now Latest CSIR AMPRI Recruitment 2026 Latest Junior Hindi Translator & Multi-Tasking …
-
LDC Jobs : కొత్త గా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ లో క్లర్క్, అసిస్టెంట్ & లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Central Sanskrit University Recruitment 2026 Apply Now
LDC Jobs : కొత్త గా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ లో క్లర్క్, అసిస్టెంట్ & లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Central Sanskrit University Recruitment 2026 Apply Now Latest CSU Recruitment 2026 Latest Assistant, …
-
AP అంగన్వాడీ 216 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP ICDS Anganwadi Recruitment 2026 Apply Now
AP అంగన్వాడీ 216 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP ICDS Anganwadi Recruitment 2026 Apply Now Latest AP ICDS Anganwadi Recruitment 2026 Latest district wise Job Notification 2026 Apply Now : …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.












