PM Kisan 2023 : రైతులకు అలర్ట్ | పీఎం కిసాను 14 విడుదలకు అంతా సిద్ధం జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
PM Kisan Beneficiary Status : PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధి పొందే రైతులు అందరికీ అలర్ట్. 14వ విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులు పంటలు పండించే ముందే కిసాన్ ఖాతాలో అమౌంట్ వేస్తున్నారు. అయితే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి. అలా మీ పేరు లేకపోతే ఏం చేయాలనేది ఇందులో మీకు తెలియడం జరుగుతుంది. పీఎం కిసాను ద్వారా 2000 మీకు రావాలి అంటే ఈ-కేవైసీ తప్పనిసరి నెలాఖరు వరకు గడువు ఇచ్చిన కేంద్రం ఇలా అప్డేట్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
మీరు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా పూర్తిగా చదవండి పీఎం కిసాన్ కింద రూ.2000 వేల చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6000 వేలు లబ్ధి పొందే రైతులు తప్పనిసరిగా Electronic Know Your Customer (E-KYC) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఇవ్వబోతున్న 14వ విడత పీఎం కిసాను కచ్చితంగా (E-KYC) తప్పనిసరిగా ఉండాలి. శ్రీ అర్హత ఉన్న ప్రతి కిసాను ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నంబరు, అలాగే ఓటీపీ ఆధారం గా నెలాఖరు లోపు అథెంటిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. అది ఎలా చేయాలనేది కూడా పూర్తిగా వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు అందరు తక్షణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకసారి జాబితా నుంచి డిలీట్ అయితే తర్వాత చేర్చుకోవడం కష్టమని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500 పెట్టు బడిసాయం పొందడానికి కూడా సమస్యగా మార వచ్చని తెలిపారు. E-KYC పూర్తి చేయడానికి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఈ – క్రాప్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ చేయించుకోని రైతులను గుర్తించి ఆర్బీకే అసిస్టెంట్ల ద్వారా చేయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
PM Kisan Status KYC
E-KYC ఎలా చేయాలి, ఎవరు ఎవరు చేస్తారు ఎక్కడెక్కడ అవుతుంది. పూర్తి వివరాలు
•మీ-సేవ
•కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)
•ఆర్బీకే అసిస్టెంట్లను
•సచివాలయ లో డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి వేలిముద్రలతో ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు.
•మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే www. pmkisan.gov.in అనే లింకన్ను ఉపయోగించి స్వయంగా ఇంటర్నెట్ కలిగిన అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
PM Kisan :- దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సహాయంగా 14వ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులందరికీ శుభవార్త. ఈనెల చివరి లోపల మీ ఖాతాలోగు 2000 రూపాయలు జమ చేసే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు వరకు E-KYC చేయకపోతే తప్పనిసరిగా E-KYC అయినది చేయండి. మీడియా కథల ప్రకారం మీకు పది రోజులలో రైతుల నిధి అనేది మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. కానీ పైన చెప్పిన విధంగా E-KYC చేసినట్లయితే. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
🛑E-KYC Link Click Here
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
5th అర్హతతో AP జైళ్ల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Recruitment 2025 notification released all details in telugu
5th అర్హతతో AP జైళ్ల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Recruitment 2025 notification released all details in telugu WhatsApp Group Join Now Telegram Group Join Now AP Prisons …
-
10th Class Jobs : పరీక్ష లేదు, ఇండియన్ కోస్ట్ కార్డులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | HQ Coast Guard Region (NE) Store Keeper, Civilian MT Driver & Lascar Recruitment 2025 Apply Now | Govt jobs in telugu | Telugu Jobs Point
10th Class Jobs : పరీక్ష లేదు, ఇండియన్ కోస్ట్ కార్డులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | HQ Coast Guard Region (NE) Store Keeper, Civilian MT Driver & Lascar Recruitment 2025 Apply Now …
-
Anganwadi Jobs : అంగన్వాడీ లో 15,274 ఉద్యోగాలు ఖాళీ భర్తీపై తెలంగాణ కరవస్తు
Anganwadi Jobs : అంగన్వాడీ లో 15,274 ఉద్యోగాలు ఖాళీ భర్తీపై తెలంగాణ కరవస్తు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Anganwadi notification 2025 Latest News : తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో …
-
Railway Jobs : తెలుగు భాష వస్తే చాలు.. రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Recruitment 2025 Railway Notification Out for 368 Post All Details Of Online Now
Railway Jobs : తెలుగు భాష వస్తే చాలు.. రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Recruitment 2025 Railway Notification Out for 368 Post All Details …
-
SBI Clerk Admit Card 2025 : SBI 5180 క్లర్క్ పోస్టులు కోసం అడ్మిట్ కార్డ్ విడుదల వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
SBI Clerk Admit Card 2025 : SBI 5180 క్లర్క్ పోస్టులు కోసం అడ్మిట్ కార్డ్ విడుదల వెంటనే డౌన్లోడ్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now SBI Clerk Admit Card 2025 …
-
10th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & అటెండర్ నోటిఫికేషన్ | IISER TVM Recruitment 2025 Notification Out for Non Teaching, Apply for Junior Assistant, Lab Assistant & Other Posts
10th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & అటెండర్ నోటిఫికేషన్ | IISER TVM Recruitment 2025 Notification Out for Non Teaching, Apply for Junior Assistant, Lab Assistant & Other …
-
Panchayati Raj Jobs : పరీక్ష లేదు, పంచాయతీ రాజ్ శాఖ లో డేటా ఎన్యూమరేటర్లు ఉద్యోగుల కోసం ఇప్పుడే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | NIRDPR Data Enumerators Recruitment 2025 Apply Now | Govt jobs in telugu | Telugu Jobs Point
Panchayati Raj Jobs : పరీక్ష లేదు, పంచాయతీ రాజ్ శాఖ లో డేటా ఎన్యూమరేటర్లు ఉద్యోగుల కోసం ఇప్పుడే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | NIRDPR Data EnumeratorsRecruitment 2025 Apply Now | Govt jobs in …
-
AssistantJobs | 10+2, ITI & Any డిగ్రీ అర్హతతో విద్యా మంత్రిత్వ శాఖలో సూపర్ నోటిఫికేషన్ | NITM Non Teaching Recruitment 2025 Notification Out all details in Telugu
AssistantJobs | 10+2, ITI & Any డిగ్రీ అర్హతతో విద్యా మంత్రిత్వ శాఖలో సూపర్ నోటిఫికేషన్ | NITM Non Teaching Recruitment 2025 Notification Out all details in Telugu WhatsApp Group Join Now Telegram …