PM Kisan : రైతులకు అలర్ట్ | పీఎం కిసాను 14 విడుదలకు అంతా సిద్ధం జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan Beneficiary Status : PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధి పొందే రైతులు అందరికీ అలర్ట్. 14వ విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులు పంటలు పంటలు పండించే ముందే కిసాన్ ఖాతాలో అమౌంట్ వేస్తున్నారు. అయితే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి. అలా మీ పేరు లేకపోతే ఏం చేయాలనేది ఇందులో మీకు తెలియడం జరుగుతుంది. పీఎం కిసాను ద్వారా 2000 మీకు రావాలి అంటే ఈ-కేవైసీ తప్పనిసరి | నెలాఖరు వరకు గడువు ఇచ్చిన కేంద్రం ఇలా అప్డేట్ చేయండి.
మీరు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా పూర్తిగా చదవండి పీఎం కిసాన్ కింద రూ.2000 వేల చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6000 వేలు లబ్ధి పొందే రైతులు తప్పనిసరిగా Electronic Know Your Customer (E-KYC) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఇవ్వబోతున్న 14వ విడత పీఎం కిసాను కచ్చితంగా (E-KYC) తప్పనిసరిగా ఉండాలి. శ్రీ అర్హత ఉన్న ప్రతి కిసాను ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నంబరు, అలాగే ఓటీపీ ఆధారం గా నెలాఖరు లోపు అథెంటిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. అది ఎలా చేయాలనేది కూడా పూర్తిగా వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు అందరు తక్షణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకసారి జాబితా నుంచి డిలీట్ అయితే తర్వాత చేర్చుకోవడం కష్టమని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500 పెట్టు బడిసాయం పొందడానికి కూడా సమస్యగా మార వచ్చని తెలిపారు. E-KYC పూర్తి చేయడానికి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఈ – క్రాప్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ చేయించుకోని రైతులను గుర్తించి ఆర్బీకే అసిస్టెంట్ల ద్వారా చేయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
PM Kisan Status KYC
E-KYC ఎలా చేయాలి, ఎవరు ఎవరు చేస్తారు ఎక్కడెక్కడ అవుతుంది. పూర్తి వివరాలు
•మీ-సేవ
•కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)
•ఆర్బీకే అసిస్టెంట్లను
•సచివాలయ లో డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి వేలిముద్రలతో ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు.
•మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే www. pmkisan.gov.in అనే లింకన్ను ఉపయోగించి స్వయంగా ఇంటర్నెట్ కలిగిన అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
PM Kisan :- దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సహాయంగా 14వ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులందరికీ శుభవార్త. ఈనెల చివరి లోపల మీ ఖాతాలోగు 2000 రూపాయలు జమ చేసే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు వరకు E-KYC చేయకపోతే తప్పనిసరిగా E-KYC అయినది చేయండి. మీడియా కథల ప్రకారం మీకు పది రోజులలో రైతుల నిధి అనేది మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. కానీ పైన చెప్పిన విధంగా E-KYC చేసినట్లయితే. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
🛑E-KYC Link Click Here
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now Latest IIITR Non Teaching …
-
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now Latest CURAJ Non Teaching Recruitment 2026 …
-
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment …
-
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant …
-
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Government Nursing College Recruitment 2026 Apply Now Latest Government Nursing College …
-
Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. మొబైల్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం | Latest ICAR IIMR Recruitment 2026 Apply Now
Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. మొబైల్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం | Latest ICAR IIMR Recruitment 2026 Apply Now Latest ICAR IIMR Recruitment 2026 Latest Technical Associate & Research …
-
Govt Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖ ద్వారా నోటిఫికేషన్ వచ్చేసింది Latest CSIR-CRRI Recruitment 2026 Apply Now
Govt Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖ ద్వారా నోటిఫికేషన్ వచ్చేసింది Latest CSIR-CRRI Recruitment 2026 Apply Now Latest CSIR-CRRI Recruitment 2026 Latest JHT, Ward Assistant & Multi-Tasking Staff Job Notification …
-
BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest BSNL Recruitment 2026 Apply Now
BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest BSNL Recruitment 2026 Apply Now Latest BSNL Recruitment 2026 Latest Senior Executive Trainee Job Notification 2026 Apply Now : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ …
-
MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now
MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now Latest CSIR AMPRI Recruitment 2026 Latest Junior Hindi Translator & Multi-Tasking …
-
LDC Jobs : కొత్త గా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ లో క్లర్క్, అసిస్టెంట్ & లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Central Sanskrit University Recruitment 2026 Apply Now
LDC Jobs : కొత్త గా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ లో క్లర్క్, అసిస్టెంట్ & లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Central Sanskrit University Recruitment 2026 Apply Now Latest CSU Recruitment 2026 Latest Assistant, …
-
AP అంగన్వాడీ 216 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP ICDS Anganwadi Recruitment 2026 Apply Now
AP అంగన్వాడీ 216 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP ICDS Anganwadi Recruitment 2026 Apply Now Latest AP ICDS Anganwadi Recruitment 2026 Latest district wise Job Notification 2026 Apply Now : …
-
SBI Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు..గ్రామీణ బ్యాంకులో CBO నోటిఫికేషన్ వచ్చేసింది | Latest SBI CBO Recruitment 2026 Apply Now
SBI Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు..గ్రామీణ బ్యాంకులో CBO నోటిఫికేషన్ వచ్చేసింది | Latest SBI CBO Recruitment 2026 Apply Now Latest State Bank of India Recruitment 2026 Latest SBI Circle …
-
CSIR NPL Jobs : కొత్త గా నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR NPL Recruitment 2026 Apply Now
CSIR NPL Jobs : కొత్త గా నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR NPL Recruitment 2026 Apply Now Latest CSIR NPL Recruitment 2026 Latest Technical Assistant Job …













