AP Govt : రైతులకు అలర్ట్ | రైతుకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీరు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా పూర్తిగా చదవండి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుకు అందించే శుభవార్త ఏంటి అంటే?

ఖరీఫ్ సీజన్ మొదలవడంతో రైతులకు  సంతోషం వస్తుంది. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురిసి పంట బాగా పండుతుంది అని రైతులు కోరుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు రైతులు ఇప్పటికే పొలాలు దున్నడము  లో నిమగ్నమై ఉన్నారు. ఈ టైంలో ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఆ శుభవార్త ఏమిటంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో ఎరువులు అందుబాటులోకి తీసుకున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి మనకు తెలియచేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతు భరోసాలో కేంద్రాలలో మనకు 10 లక్షల టన్నుల ఎరువును అలానే ఐదు లక్షల విత్తనాలు కావలసిగా ఉండగా మనకు నాలుగు లక్షల వరకు విత్తనాలు అందుబాటులో తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. కోస్తా ఆంధ్ర వాళ్లకి వరి మరియు రాయలసీమ వాళ్ళకి వేరుశనగలు మనకు రైతు భరోసా కేంద్రాల్లో దొరుకుతున్నాయి. మీ పాస్ బుక్ తీసుకొని రైతు భరోసా కి వెళ్ళినట్లయితే దానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకొని మీకు వేరుశనగలు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం  రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించండి. 

🔰AP Govt Good News : ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ విద్యుత్ వాహనాలు పూర్తి వివరాలు క్లిక్ చేయండి  Click Here

🔰PM Kisan Status KYC E-KYC ఎలా చేయాలి, ఎవరు ఎవరు చేస్తారు ఎక్కడెక్కడ అవుతుంది. పూర్తి వివరాలు Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page