AP స్కూల్ వేసవి సెలవులు 24 వరకు పొడిగింపు పూర్తి వివరాలు క్లిక్ చేయండి 

AP స్కూల్ వేసవి సెలవులు 24 వరకు పొడిగింపు పూర్తి వివరాలు క్లిక్ చేయండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు:  రాష్ట్రంలో నెలకొన్న వేసవి అనుసరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందిపడకూడదన్న ఆలోచనతో మధ్యాహ్నం వరకు పాఠశాలలు మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూల్ యాజమాన్యాలు ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది.

19 జూన్ 2023 నుంచి 24 జూన్ 2023 మార్నింగ్ ఉ.7.30 నుంచి 11.30 గంటల వరకు స్కూల్ పనిచేస్తాయని. ఉ.8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావమ. 11.30 నుంచి 12 వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆయన ఆదేశించారు. మరిన్ని వివరాల కోసం టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మరిన్ని ఉద్యోగ సమాచారం కూడా రెగ్యులర్గా ఇందులో మీరు పొందగలుగుతారు.

🛑తాజా ఉద్యోగ సమాచారం :- ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ Dr.Y.S.R విద్యుత్ సౌధ, కార్పొరేట్ ఆఫీస్, ITI కాలేజ్ రోడ్, విజయవాడ-520008 నోటిఫికేషన్ తేదీ: 16-06-2023 పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న APCPDCL, విజయవాడ అనే కార్పొరేషన్‌కి రెండు సంవత్సరాల పాటు డైరెక్టర్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అర్హత ప్రమాణాల వివరాలు, ఇతర వివరణాత్మక సూచనలు మరియు సూచించిన దరఖాస్తు ఆకృతిని APCPDCL వెబ్‌సైట్ https://apcpdcl.in/లో చూడవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 03-07-2023 సాయంత్రం 5:00 గంటలలోపు.

🛑DR.YSR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, A.P విజయవాడ-08 నోటిఫికేషన్ 16.06.2023 ఉదయం 10.00 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులకు పూర్తిగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్‌లను సక్రమంగా అప్‌లోడ్ చేస్తూ ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 27.06.2023న 05.00 PM. వివరణాత్మక నోటిఫికేషన్ యూనివర్సిటీ వెబ్‌సైట్ https://drysr.uhsap.inలో అందుబాటులో ఉంది పూర్తి వివరాల కోసం Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page