TS Government Jobs : Age 40 లోపు No Exam జీతం రూ.22,750/- జిల్లా శిశు సంక్షేమ శాఖలో భారీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ | Department of Women Development and Child Welfare Recruitment 2023 in Telugu

TS Government Jobs : Age 40 లోపు No Exam జీతం రూ.22,750/- జిల్లా శిశు సంక్షేమ శాఖలో భారీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ | Department of Women Development and Child Welfare Recruitment 2023 in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం

📌జిల్లా సంక్షేమ అధికారి, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 21 సం.ల నుండి 40 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం

📌స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ & MTS చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 15,600/- to రూ. 22,750/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Department of Women Development and Child Welfare Notification  overview:-

ఆర్గనైజేషన్ పేరు జిల్లా సంక్షేమ అధికారి, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.  
పోస్టు వివరాలు  స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ & ఎ.టి.ఎస్. | మల్టీ టాస్క్ సర్వెంట్ తదితర ఉద్యోగాలు  
వయసు  21 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.₹15,600/- నుంచి రూ ₹22,750/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు 
ఎంపిక విధానముఅర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా 
అప్లై విధానము ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి 

Department of Women Development and Child Welfare jobs: జిల్లా సంక్షేమ అధికారి, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, కరీంనగర్ జిల్లా గారు భారత ప్రభుత్వం వారు జారీ చేసిన కొత్త మిషన్ శక్తి నియమ నిబంధనలు మరియు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, మహిళ, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (DHEW) నందు కాంట్రాక్టు బేసిన్లో (మార్చి-2026 వరకు) పని చేయుటకు గాను క్రింద చూపబడిన పోస్టులకు సంబంధించి సూచించబడిన విద్యార్హతలు మరియు అనుభవం కలిగిన కరీంనగర్ (కొత్త) జిల్లాకు చెందిన అర్హత గల మహిళా అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవలసిందిగా మరియు అట్టి దరఖాస్తులను తేది: 31-05-23 నుండి తేది: 09-06-23 సాయంత్రం 05.00 గం॥లలోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, ఇంటి నెం.9-1-131, బాలరక్ష భవన్, ట్రినిటీ జూనియర్ కళాశాల దగ్గర, భగత్నగర్, కరీంనగర్నందు అన్ని ధృవపత్రములను గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేయించి సమర్పించవలసిందిగా కోరడమైనది. ఆలస్యముగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here  

Latest Department of Women Development and Child Welfare Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 12/05/2023 నాటికి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Department of Women Development and Child Welfare Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 22,750/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Department of Women Development and Child Welfare Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Department of Women Development and Child Welfare Job Recruitment 2023 Notification  Education Qualification Details

విద్యా అర్హత  : స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ :- ఎకనామిక్స్/బ్యాంకింగ్/సంబంధిత ఇతర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్ వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

ఎ.టి.ఎస్. మల్టీ టాస్క్ సర్వెంట్ :-10వ తరగతి పాన్ అయినవారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 విధానము క్రింద పాన్ అయిన వారు అర్హులు.

ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Latest Department of Women Development and Child Welfare Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Department of Women Development and Child Welfare Job Recruitment Notification 2023 Apply Process :-

1. అర్హతల ధ్రువ పత్రాలు

2. రేషన్ కార్డు

3. కుల ధ్రువీకరణ పత్రము

4.ఆధార్ కార్డు

5. పని అనుభవం ధ్రువ పత్రము.

6. ఇతర ధ్రువ పత్రాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ముఖ్యమైన సూచన:

సేంట్ చేయవలసిన పత్రాల జాబితా: సేంట్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Latest Department of Women Development and Child Welfare Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 09.06.2023

షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ తెలియ చేయబడును. ఎట్టి కారణాలు తెలియ పరచకుండా ప్రకటనను సవరణ చేయుటకు లేదా రద్దు చేయుటకు జిల్లా కలెక్టర్/ ఛైర్మన్ కరీంనగర్ గారికి హక్కు కలదు. వయో ప్రమాణాలు 01-07-2023 నాటికి 21 నుండి 35 సం॥లు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Department of Women Development and Child Welfare Notification Pdf Click Here    

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page