India Postal Office GDS 3rd Merit List 2023 Out, Download PDF | GDS 3rd లిస్ట్ ఫలితాలు విడుదల Postal GDS Results 2023 Released
ముఖ్యాంశాలు:-
📌పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు భర్తీ ఫలితాలు విడుదల అయ్యాయి.
📌 కింద పిడిఎఫ్ ఇచ్చాను మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి.
📌SMS/ఇమెయిల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది.
📌గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు 3rd విడుదల చేయడం జరిగింది.
📌పోస్టల్ చరిత్రలో భారీ నోటిఫికేషన్ 40,889 పోస్టులు. AP లో 2,480, TSలో 1,266 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అందరికీ తెలిసిందే.
📌 మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలు- 2023కు సంబంధించి జనవరిలో ఇండియా పోస్ట్ 40,889 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరే టెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ఈనెల 21 లోగా ధ్రువపత్రాల పరి శీలనకు హాజరుకావాలి. 3rd లిస్ట్ విడుదల చేయడం జరిగింది.
పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ నేను (జనవరి), 2023 – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ – జాబితా ఈ షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులు వారి పేర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి లేదా 21/03/2023 ముందు. *షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి. సంబంధిత పత్రాలు..
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
- రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
- SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
- Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది
- Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs
- RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
- ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
- రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
- RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd Merit List 2023
10వ తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ జాబ్స్ లో తీసుకుంటారు.
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List
విద్యా అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివివుండాలి).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List Required Verification documents :-
ముఖ్యమైన సూచన:
కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి.
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత…అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List
🔷Andhra Pradesh Indian Post GDS Result 2023 3rd Merit List
🔷Telangana Indian Post GDS Result 2023 3rd Merit List
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023
పోస్టల్ సర్కిల్ | ఫలితాలు | మొత్తం పోస్టులు |
ఆంధ్రప్రదేశ్Results 1st List | Click Here | 2480 |
తెలంగాణ Results 1st List | Click Here | 1266 |
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Recruitment 2025 Notification Out, Apply for …
-
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Technicain …
-
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs WhatsApp Group Join …
-
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP Grama ward sachivalayam Asha Worker in PHCs / UPHCs …
-
Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs
Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC RPF Constable Results : రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 latest job notification in …
-
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment WhatsApp Group Join Now Telegram Group Join Now రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే పారామెడికల్ కేటగిరిలో …
-
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Conductor Outsourcing Job Notification 2025 In Telugu : …
-
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now APSRTC Free Bus …
-
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా WhatsApp Group Join Now Telegram Group Join Now School Holiday : స్కూల్ మొదలయ్యాయి.. ఆదివారం తప్పితే దాదాపుగా సెలవులు ఏమీ లేవు క్రమంగా …
-
10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింద WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IMTECH Junior Secretariat Assistant & Junior Stenographer Recruitment 2025 eligibility criteria in Telugu …
-
Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి
Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 Grievance Form All Details In …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.