TS Government Jobs పరీక్ష లేకుండా ఉద్యోగం నోటిఫికేషన్ Night Watchmen to 1,982 Government Schools Jobs Notification in Telugu 2023 Apply Now

TS Government Jobs పరీక్ష లేకుండా ఉద్యోగం నోటిఫికేషన్ Night Watchmen to 1,982 Government Schools Jobs Notification in Telugu 2023 Apply Now

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌మన బస్తీ పాఠశాలలకు తాత్కాలిక పద్ధతిలో లో కొత్త నైట్ వాచ్ మాన్ ఉద్యోగాలు భర్తీ.

📌మొత్తం 1982 బడుల్లో నియామకాలకు మార్గదర్శకాలు.

📌ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున వేతనం ఇవ్వాలని సూ చించారు.

📌పూర్తి వివరాలు కింద ఉన్నాయి చూడండి.

నైట్ వాచ్ మాన్ మొత్తం 1982 పాఠశాలలో నియామకాలకు మార్గదర్శకాలు : సర్కారు స్కూళ్లకు డే అండ్ నైట్ వాచ్ మన్లను నియమించుకునేందుకు విద్యా శాఖ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్తకు చేరిన సర్కారు పాఠశాలలను సర్వాంగ సుందరంగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. పాఠశాలల్లో ఉండే విలువైన పరికరాలు, సామగ్రికి రక్షణా లేకుండా పోవడంతో ఈమేరకు ఆయా స్కూళ్లు లో నైట్ వాచ్ మెన్లను నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1982 స్కూళ్లులో వీరిని నియమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారును పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వుల్లో తెలిపారు. వీరికి నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇచ్చేలా నియామకాలు జరపాలని, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వాచ్ మాన్ నియామకం చేపట్టాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

ఆర్గనైజేషన్ పేరు మన బస్తీ పాఠశాలలకు లో రిక్రూట్‌మెంట్  
పోస్టు వివరాలు  నైట్ వాచ్ మాన్ ఉద్యోగాలు  
వయసు  18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.5,000/- నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు 
ఎంపిక విధానముఅర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here

Latest Night Watchmen to 1,982 Government Schools Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details  

అవసరమైన వయో పరిమితి:నోటిఫికేషన్ నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹5,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

🔷అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

🔷SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

Latest Night Watchmen to 1,982 Government Schools Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:-

🔷 విద్య అర్హతల సాధించినటువంటి మెరిట్ ఆధారంగా   

🔷స్క్రీనింగ్ టెస్ట్

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

Latest Night Watchmen to 1,982 Government Schools Job Recruitment 2023 Notification Apply Process :-

మనఊరు మనబడి కార్య క్రమం ద్వారా పనులు పూర్తయిన బడులకే నైట్ వాచ్ మన్లను నియమించుకునే చాన్స్ ఇస్తున్నట్లు వివ రించారు. స్టేట్ లో 535 ప్రైమరీ స్కూళ్లు, 93 యూపీఎస్, 1354 హైస్కూళ్లలో వీరిని అపాయింట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 155, రంగా రెడ్డిలో 151 మందిని, అత్యల్పంగా వరంగల్, జోగుళాంబ గద్వాలలో 11 మంది చొప్పున వాచ్ మన్లను నియమించనున్నట్లు చెప్పారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Night Watchmen to 1,982 Government Schools Notification Pdf Below  Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *