AP Govt Job : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు పరీక్ష లేకుండా హైదరాబాద్ లో  నోటిఫికేషన్ CITD Non Technical Job Recruitment  2023 in Telugu

AP Govt Job : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు పరీక్ష లేకుండా హైదరాబాద్ లో  నోటిఫికేషన్ CITD Non Technical Job Recruitment  2023 in Telugu

Latest Central Government job requirement in Telugu  : హైదరాబాద్ లోని సెంట్రల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తోంది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బాలానగర్, హైదరాబాద్, స్వయంప్రతిపత్త సంస్థ, భారత ప్రభుత్వంలోని MSME మంత్రిత్వ శాఖ కింద, ఏదైనా సంస్థ/సంస్థలో అకౌంట్స్ & కొనుగోలులో అనుభవం ఉన్న నాన్-టెక్నికల్ సిబ్బంది కోసం వెతుకుతున్నారు. 11 నెలల వ్యవధి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest  CITD Non Technical Job Recruitment  Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

ఆర్గనైజేషన్ పేరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఉద్యోగాలు  
పోస్టు వివరాలు  అకౌంట్స్ అసిస్టెంట్ & అడ్మిట్  అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు.
వయసు  18 to 34 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.₹32,000/- నుంచి రూ ₹84,720/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు 
విద్యా అర్హతపూర్తి వివరాలు కావాలనుకుంటే కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. 
ఎంపిక విధానమువిద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా 
అప్లై విధానము అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹32,000/- నుంచి రూ ₹84,720/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest  CITD Non Technical Jobs Recruitment 2023 Jobs Notification education details and free details  

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : పోస్టులను అనుసరించి బీకామ్/ బీ ఎస్సీ/ సీఏ ఇంటర్/సీఎంఏ ఇంటర్/ఎం కామ్/ఎంబీఏ ఉతీర్ణత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు 1-2 ఏళ్ల వర్క్, ఎక్స్పీరియన్స్ ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest  CITD Non Technical Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

దరఖాస్తు చేసుకొనుటకు నోటిఫికేషను ప్రచురించిన తేది నుండి 20-05-2023 సాయంత్రము 5.00 గంటలలోపు సంబదిత నిర్దిష్ట ధృవపత్రములు అనగా ఆసక్తి గల అభ్యర్థులు వారి CV & ఇతర ఆధారాలను ఈమెయిల్‌కి పంపవచ్చు: hr@citdindia.org 

(1) సదరం వైద్య ధృవీకరణ పత్రము

(2) విద్యార్హత ధృవీకరణ పత్రము

(3) ఎంప్లాయిమెంట్ కార్డు

(4) 4 వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ ధ్రువపత్రాలు

(5) స్థిర నివాస ధృవీకరణ పత్రము మరియు

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Latest  CITD Non Technical  Notification Pdf Click Here  

🛑CITD Non Technical Official Web Page Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *