TS Government Jobs 2023 : No Exam 10th అర్హతతో జీతం రూ.38,500/- జిల్లా శిశు సంక్షేమ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ District Hub for Empowerment of Women Recruitment Notification 2023
ముఖ్యాంశాలు:-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం
📌మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయములో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌వయసు 25 సం.ల నుండి 44 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం
📌అకౌంట్స్ అసిస్టెంట్ & MTS చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.
📌జాబ్ లో చేరగానే రూ. 15,600/- to రూ. 38,500/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
District Hub for Empowerment of Women Recruitment Notification overview:-
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కాంట్రాక్టు డిస్ట్రిక్ హబ్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ ఉమెన్, డొమెస్టిక్ వయొలెన్స్ సెల్ వివిధ జిల్లాలలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. |
పోస్టు వివరాలు | స్పెషలిస్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ), అకౌంట్స్ అసిస్టెంట్, ఎంటీఎస్, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ & జెండర్ స్పెషలిస్ట్ తదితర ఉద్యోగాలు |
వయసు | 18 to 44 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ.₹15,600/- నుంచి రూ ₹38,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు |
విద్యా అర్హత | టెన్త్, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొ మా ఉత్తీర్ణత, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. |
ఎంపిక విధానము | అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా |
అప్లై విధానము | ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి |
District Hub for Empowerment of Women: కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ M.T.S (మల్టీ టాస్కింగ్ స్టాప్) ఖాళీని భర్తీ చేయుటకు స్థానికంగా అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ:- ప్రతిఫలం నెలకు రూ.22,750/-, విద్యార్హత: ఎకనమిక్స్/ బ్యాంకింగ్/ ఇతర ఇదే తరహా పాఠ్యాంశాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేటికి ప్రాధాన్యత ఇవ్వబడును. అనుభవం: ఫైనాన్షియల్ లిటరసీ / ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫోకస్ థీమ్స్ లో ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థలలో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం. M.T.S (మల్టీ టాస్కింగ్ స్టాఫ్)- ప్రతిఫలం: నెలకు రూ.15,600/-, విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 12.05.2023. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest District Hub for Empowerment of Women Jobs Notification 2023 Vacancy Details & Age Details
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
అవసరమైన వయో పరిమితి: 12/05/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest District Hub for Empowerment of Women Job Recruitment 2023 Notification 2023 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 38,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest District Hub for Empowerment of Women Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest District Hub for Empowerment of Women Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత :
🔷జిల్లా మిషన్ కోఆర్డినేటర్ :- సోషల్ సైన్సు/లైఫ్ సైన్సు /న్యూ(టిషన్ /మెడిసిన్/హెల్త్ మేనేజ్మెంట్/సోషల్ వర్క్/రూరల్ మేనేజ్మెంట్ లో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉడాలి.
🔷జెండర్ స్పెషలిస్ట్ :- సోషల్ వర్క్ ఇతర సోషల్ సైన్సు విభాగాలలో డిగ్రీ పాస్ అయి ఉండాలి, పోస్ట్ (గాడ్యూయెట్ వారికీ (ప్రాధాన్యత ఇవ్వబడును.
🔷స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ :- ఎకనామిక్స్/బ్యాంకింగ్ /సంభదిత ఇతర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి, పోస్ట్ (గాడ్యూయెట్ వారికీ ప్రాధాన్యత ఇవ్వబడును.
🔷ఎంటిఎస్ :-10వ తరగతి పాస్ అయిన వారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2విధానము (కింద పాస్ అయినవారు అర్హులు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest District Hub for Empowerment of Women Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest District Hub for Empowerment of Women Job Recruitment Notification 2023 Apply Process :-
1. అర్హతల ధ్రువ పత్రాలు
2. రేషన్ కార్డు
3. కుల ధ్రువీకరణ పత్రము
4.ఆధార్ కార్డు
5. పని అనుభవం ధ్రువ పత్రము.
6. ఇతర ధ్రువ పత్రాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
సేంట్ చేయవలసిన పత్రాల జాబితా: సేంట్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest District Hub for Empowerment of Women Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 12.05.2023
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑WCD Anganwadi 1st Notification Pdf Click Here
🛑DHEW Warangal 2nd Notification Pdf Click Here
🛑DHEW Nirmal 3rd Notification Pdf Click Here
🛑DHEW Peddapalli 4th Notification Pdf Click Here
🛑DHEW Narayanpet 5th Notification Pdf Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online
10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online WhatsApp Group Join Now Telegram Group …
-
Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in Telugu
Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in …
-
AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు
AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh constable Job Recruitment result : ఆంధ్రప్రదేశ్ లో 2022లో అక్టోబరులో పరీక్షల జరిగిన కానిస్టేబుల్ …
-
CSIR IICB రిక్రూట్‌మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
CSIR IICB రిక్రూట్‌మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICB Notification 2025 : …
-
నిరుద్యోగ భృతి ఆ నెల నుండే అమలు నెలకు రూ.3,000 అప్లయ్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికెట్స్ | Nirudyoga Bruthi Latest News
నిరుద్యోగ భృతి ఆ నెల నుండే అమలు నెలకు రూ.3,000 అప్లయ్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికెట్స్ | Nirudyoga Bruthi Latest News WhatsApp Group Join Now Telegram Group Join Now Nirudyoga Bruthi Latest …
-
పెద్ద శుభవార్త 15,364 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Central Govt Jobs 2025 In Aug | Telugu Job Search | Latest Jobs In Telugu
పెద్ద శుభవార్త 15,364 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Central Govt Jobs 2025 In Aug | Telugu Job Search | Latest Jobs In Telugu WhatsApp Group Join Now Telegram Group Join …
-
Postal Jobs : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Postal Jobs : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Postal Group C Notification 2025 Latest Staff Car …
-
Court Jobs : జిల్లా కోర్టులో స్టెనో/టైపిస్ట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
Court Jobs : జిల్లా కోర్టులో స్టెనో/టైపిస్ట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now District Court Steno/Typist Notification 2025 Lstest Court Jobs Recruitment All Details In …
-
AP Jobs : No Exam, 7th అర్హతతో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AP Jobs : No Exam, 7th అర్హతతో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Children Homes Under Mission Vatsalya …
-
AP Government Jobs : 10th అర్హతతో లైబ్రరీ అటెండెంట్ ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Medical College job recruitment apply online now
AP Government Jobs : 10th అర్హతతో లైబ్రరీ అటెండెంట్ ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Medical College job recruitment apply online now WhatsApp Group Join Now Telegram Group …
-
12th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బంపర్ నోటిఫికేషన్ విడుదల | TS National Health Mission Contract Basis Requirement 2025 Apply Online Now
12th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బంపర్ నోటిఫికేషన్ విడుదల | TS National Health Mission Contract Basis Requirement 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now TS National …
-
TS High Court Results Out : 1600 ఉద్యోగాలకు ఫలితాలు విడుదల
TS High Court Results Out : 1600 ఉద్యోగాలకు ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TG HIGH COURT JOBS RESULTS OUT : తెలంగాణ హైకోర్టులో 1600 ఉద్యోగుల కోసం …
-
IB సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 అర్హత, జీతం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | Intelligence Bureau Security Assistant Full Notification 2025 Out in Telugu for 4987 Executive Vacancies | Telugu Jobs Point
IB సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 అర్హత, జీతం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | Intelligence Bureau Security Assistant Full Notification 2025 Out in Telugu for 4987 Executive Vacancies | Telugu Jobs Point WhatsApp …
-
10+2 అర్హతతో అసిస్టెంట్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICMR NIE Assistant, UDC & LDC Recruitment 2025 | Telugu Jobs Point
10+2 అర్హతతో అసిస్టెంట్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICMR NIE Assistant, UDC & LDC Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now National Institute …
-
Anganwadi Helper Jobs : పరీక్ష, ఫీజు లేకుండా కొత్తగా 10th అర్హతతో అంగన్వాడి సహాయకురాలు నోటిఫికేషన్ వచ్చేసింది
Anganwadi Helper Jobs : పరీక్ష, ఫీజు లేకుండా కొత్తగా 10th అర్హతతో అంగన్వాడి సహాయకురాలు నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP Anganwadi Helpers Notification 2025 All Details in …
-
Aadhaar Jobs : కనీస అర్హత 12వ తరగతి అర్హతతో ఆధార్ సూపర్వైజర్/ ఆపరేటర్ జాబ్స్ | Aadhaar Centre Operator/ Supervisor Notification 2025 Apply Online Now
Aadhaar Jobs : కనీస అర్హత 12వ అర్హతతో ఆధార్ సూపర్వైజర్/ ఆపరేటర్ జాబ్స్ | Aadhaar Centre Operator/ Supervisor Notification 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now Aadhaar …