Govt Jobs Alert : No Exam 10th అర్హతతో అంగన్వాడి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest WCD Anganwadi Job Recruitment 2023 in Telugu
ముఖ్యాంశాలు:-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం
📌మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయములో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌వయసు 25 సం.ల నుండి 35 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం
📌అకౌంట్స్ అసిస్టెంట్ & MTS చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.
📌జాబ్ లో చేరగానే రూ. 15,600/- to రూ. 38,500/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ M.T.S (మల్టీ టాస్కింగ్ స్టాప్) ఖాళీని భర్తీ చేయుటకు స్థానికంగా అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ:- ప్రతిఫలం నెలకు రూ.22,750/-, విద్యార్హత: ఎకనమిక్స్/ బ్యాంకింగ్/ ఇతర ఇదే తరహా పాఠ్యాంశాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేటికి ప్రాధాన్యత ఇవ్వబడును. అనుభవం: ఫైనాన్షియల్ లిటరసీ / ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫోకస్ థీమ్స్ లో ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థలలో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం. M.T.S (మల్టీ టాస్కింగ్ స్టాఫ్)- ప్రతిఫలం: నెలకు రూ.15,600/-, విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 12.05.2023. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
Latest DHEW Anganwadi Jobs Notification 2023 Vacancy Details & Age Details
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
అవసరమైన వయో పరిమితి: 12/05/2023 నాటికి
కనీస వయస్సు: 25 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest WCD Anganwadi Job Recruitment 2023 Notification 2023 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 38,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest WCD Anganwadi Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- 10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now
- Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now
- Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now
- 12th అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండంట్& ప్రైవేట్ సెక్రటరీఉద్యోగ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | CUH Non Teaching Notification 2025 Apply Now
- 10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now
- 12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now
- No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now
- 10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now
Latest WCD Anganwadi Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత :
🔷జిల్లా మిషన్ కోఆర్డినేటర్ :- సోషల్ సైన్సు/లైఫ్ సైన్సు /న్యూ(టిషన్ /మెడిసిన్/హెల్త్ మేనేజ్మెంట్/సోషల్ వర్క్/రూరల్ మేనేజ్మెంట్ లో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉడాలి.
🔷జెండర్ స్పెషలిస్ట్ :- సోషల్ వర్క్ ఇతర సోషల్ సైన్సు విభాగాలలో డిగ్రీ పాస్ అయి ఉండాలి, పోస్ట్ (గాడ్యూయెట్ వారికీ (ప్రాధాన్యత ఇవ్వబడును.
🔷స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ :- ఎకనామిక్స్/బ్యాంకింగ్ /సంభదిత ఇతర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి, పోస్ట్ (గాడ్యూయెట్ వారికీ ప్రాధాన్యత ఇవ్వబడును.
🔷ఎంటిఎస్ :-10వ తరగతి పాస్ అయిన వారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2విధానము (కింద పాస్ అయినవారు అర్హులు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest WCD Anganwadi Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest WCD Anganwadi Job Recruitment Notification 2023 Apply Process :-
1. అర్హతల ధ్రువ పత్రాలు
2. రేషన్ కార్డు
3. కుల ధ్రువీకరణ పత్రము
4.ఆధార్ కార్డు
5. పని అనుభవం ధ్రువ పత్రము.
6. ఇతర ధ్రువ పత్రాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
సేంట్ చేయవలసిన పత్రాల జాబితా: సేంట్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest WCD Anganwadi Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 12.05.2023
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑WCD Anganwadi 1st Notification Pdf Click Here
🛑DHEW Anganwadi 2nd Notification Pdf Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now

10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Korukonda Recruitment 2025 …
-
Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now

Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITG Recruitment 2025 Latest Junior AssistantJob Notification …
-
Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now

Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now IIMC Recruitment 2025 Latest Clerk, Assistant & Library Information Officer Job Notification …
-
రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
12th అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండంట్& ప్రైవేట్ సెక్రటరీఉద్యోగ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | CUH Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండంట్ & ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | CUH Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CUH Non …
-
10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now

10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DSSSB Recruitment 2025 Latest Multi-Tasking …
-
12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now KVS …
-
No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now

No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NCL Job Recruitment 2025 …
-
10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now

10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now CSIR AMPRI Recruitment 2025 Latest Technical Assistant & Technician Job Notification 2025 …
-
High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now

High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Bombay …
-
10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now

10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITB Recruitment 2025 Latest Junior Lab …
-
కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now

కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC CGPDTM Recruitment 2025 Latest Examiner Job …
-
Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRRMLIMS Recruitment 2025 …
-
TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now

TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Sri Venkateswara …
-
DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now

DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM …
-
Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Notification 2025 Apply Now

Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NCL Recruitment 2025 …

