Latest Anganwadi Jobs : మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌అంగన్వాడీల్లో కొత్తగా 423 పోస్టులు, కొత్త జిల్లాల్లో ఉద్యోగ అవకాశం.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Anganwadi Job Recruitment 2023 Notification Out application full details
అంగన్వాడీల్లో కొత్తగా 423 పోస్టులు, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం కొత్తగా 423 ఉద్యోగాలు భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ (డీసీపీయూ), ప్రత్యేక దత్తత ఏజెన్సీలు (ఎస్ఏఎస్), పిల్లల సంక్షేమ కమిటీలు (సీడబ్ల్యూసీఎస్), జువెనైల్ జస్టిస్ బోర్డులను కొత్తగా ఏర్పాటు చేయడానికి అవసరమైన 423 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో 311 కాంట్రాక్ట్, 15 పార్టమ్, 97 ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- 12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి | CSIR IIP Junior Secretary Assistant Job Recruitment 2025
- AP Forest Beat Officer Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు | APPSC Forest Beat Officer Recruitment 2025 Latest Assistant Beat Officer Notification Out for 691 Posts | Telugu Jobs Point
- Intelligence Bureau Jobs : Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు | Intelligence Bureau (IB) Executive Recruitment 2025 IB ACIO Notification Out for 3717 Posts | Telugu Jobs Point
- Forest Guard Jobs : 10th, 12th అర్హతతో అటవీ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | ICFRE TFRI Technical Assistant, Forest Guard and Driver posts Recruitment 2025 | Telugu Jobs Point
- Asha Worker Recruitment 2025 : No Fee, No Exam 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- MTS Ward Boy Jobs : 10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | CCRAS Recruitment 2025 | Telugu Jobs Point
- విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BHEL Artisans Grade IV Recruitment 2025
- AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఒన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగం
- APCOS Jobs : జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు లో టెక్నీషియన్ ఉద్యోగాలు
- Junior Assistant Jobs : విద్యా మంత్రిత్వ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | IIITDM Junior Assistant Recruitment 2025 | Telugu Jobs Point
- Airport Jobs : 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులతో విమానాశ్రయ ఉద్యోగాలు
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు ఈ దిగువ పేర్కొనబడిన 10 ఐ సి డి యస్ ప్రాజెక్టులలోని అంగన్ వాడి కేంద్రములలో 9 అంగన్ వాడి కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్ వాడి కార్యకర్త పోస్టులు మరియు 42 అంగన్ వాడి సహాయకురాలు పోస్టులు రోస్టర్ అనుసరించి భర్తీచేయుటకు, దరఖాస్తులు కోరబడుచున్నవి. ఖాళీలు గల ఐ సి డి యస్ ప్రాజెక్ట్ లు 1. అవనిగడ్డ 2. బందర్ (రూరల్) 3. బందర్ +పెడన 4. బంటుమిల్లి 5. పామరు 6. గుడివాడ 7. కంకిపాడు 8. మువ్వ 9. గన్నవరం మరియు 10. ఉయ్యురు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అర్హత గల అభ్యర్ధులు సి డి పి ఓ ఆఫీసులను సంప్రదించి ది.01.05.2023 లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. అంగన్ వాడి కార్యకర్త, మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకురాలు పోస్టులకు గాను అభ్యర్ధులు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయస్సు కలవారయి, 10వ తరగతి వృత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెను. మిగతా వివరాలకు సంబంధిత ఐ సి డి యస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా తెలియచేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest Anganwadi Job Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi Job Recruitment 2023 Notification in Telugu Salary Details :
పోస్టులు పేరు | నెల జీతము |
అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Job Recruitment 2023 Notification in Telugu Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Job Recruitment 2023 Notification in Telugu Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest Anganwadi Job Recruitment 2023 Notification in Telugu Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
-
12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి | CSIR IIP Junior Secretary Assistant Job Recruitment 2025
12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి | CSIR IIP Junior Secretary Assistant Job Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IIP Junior Secretary …
-
AP Forest Beat Officer Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు | APPSC Forest Beat Officer Recruitment 2025 Latest Assistant Beat Officer Notification Out for 691 Posts | Telugu Jobs Point
AP Forest Beat Officer Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు | APPSC Forest Beat Officer Recruitment 2025 Latest Assistant Beat Officer Notification Out for 691 Posts | Telugu …
-
Intelligence Bureau Jobs : Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు | Intelligence Bureau (IB) Executive Recruitment 2025 IB ACIO Notification Out for 3717 Posts | Telugu Jobs Point
Intelligence Bureau Jobs : Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు | Intelligence Bureau (IB) Executive Recruitment 2025 IB ACIO Notification Out for 3717 Posts | Telugu Jobs Point WhatsApp …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.