India Post Office GDS 2nd Merit List 2023 Out, Download PDF | GDS 2nd లిస్ట్ ఫలితాలు విడుదల Postal GDS Results Released Latest Update
ముఖ్యాంశాలు:-
📌పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు భర్తీ ఫలితాలు విడుదల అయ్యాయి.
📌 కింద పిడిఎఫ్ ఇచ్చాను మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి.
📌SMS/ఇమెయిల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది.
📌గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు 2nd విడుదల చేయడం జరిగింది.
📌పోస్టల్ చరిత్రలో భారీ నోటిఫికేషన్ 40,889 పోస్టులు. AP లో 2,480, TSలో 1,266 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అందరికీ తెలిసిందే.
📌 మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలు- 2023కు సంబంధించి జనవరిలో ఇండియా పోస్ట్ 40,889 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరే టెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ఈనెల 21 లోగా ధ్రువపత్రాల పరి శీలనకు హాజరుకావాలి. 2nd లిస్ట్ విడుదల చేయడం జరిగింది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now
- Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now
- Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now
- UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva Trust Notification 2025 Apply Now
- Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERB Non Teaching Notification 2025 Apply Now
- HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now
- 10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now
- No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now
పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ నేను (జనవరి), 2023 – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ – జాబితా I *ఈ షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులు వారి పేర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి లేదా 21/03/2023 ముందు. *షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి. సంబంధిత పత్రాలు..
India Postal Gramin Dak Sevak GDS Results 2nd Merit List 2023
10వ తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ జాబ్స్ లో తీసుకుంటారు.
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List
విద్యా అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివివుండాలి).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List Required Verification documents :-
ముఖ్యమైన సూచన:
కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి.
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత…అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List
🔷Andhra Pradesh Indian Post GDS Result 2023 2nd Merit List
🔷Telangana Indian Post GDS Result 2023 2nd Merit List
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023
| పోస్టల్ సర్కిల్ | ఫలితాలు | మొత్తం పోస్టులు |
| ఆంధ్రప్రదేశ్Results 1st List | Click Here | 2480 |
| తెలంగాణ Results 1st List | Click Here | 1266 |
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now

RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RMC Recruitment …
-
Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now

Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now GGU Non Teaching …
-
UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now

UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC Recruitment 2025 Latest …
-
రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva Trust Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva TrustNotification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERB Non Teaching Notification 2025 Apply Now

Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERBNon Teaching Notification 2025 Apply Now IISERB Recruitment 2025 Latest Junior Assistant & Lab Assistant Job …
-
HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now

HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now HAL Recruitment 2025 Latest Operators …
-
10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now

10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TMC Recruitment 2025 Latest …
-
No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now

No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now

10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Korukonda Recruitment 2025 …
-
Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now

Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITG Recruitment 2025 Latest Junior AssistantJob Notification …
-
Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now

Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now IIMC Recruitment 2025 Latest Clerk, Assistant & Library Information Officer Job Notification …
-
రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
12th అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండంట్& ప్రైవేట్ సెక్రటరీఉద్యోగ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | CUH Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండంట్ & ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | CUH Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CUH Non …
-
10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now

10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DSSSB Recruitment 2025 Latest Multi-Tasking …
-
12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now KVS …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

