Latest Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ AP Government Job Recruitment 2023 Notification in Telugu
ముఖ్యాంశాలు:-
📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023
📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.
📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.
📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే
📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Agriculture Jobs : 10th, 12th అర్హతతో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | ICAR CRRI Notification 2026 Apply Now
- MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML MTS Notification 2026 Apply Now
- 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUTN Non Teaching Notification 2026 Apply Now
- కేవలం 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Federal Bank Notification 2026 Apply Now
- PGIMER Jobs : 10th, 12th అర్హతతో స్టోర్ కీపర్, లేబరటరీఅటెండంట్ & సెక్యూరిటీగార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది| PGIMER Notification 2026 Apply Now
- 12th అర్హతతో జూనియర్సెక్రటేరియట్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ విడుదల | NIA Notification 2026 Apply Now
- Ward Boy Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వార్డ్ బాయ్స్ నోటిఫికేషన్ విడుదల| AP District Drug De-Addiction Centre, GGH Notification 2025-26 Apply Now
- Railway Jobs : ఇంటర్ పాసైతే,రైల్వే శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| RRB Isolated Category Notification 2025-26 Apply Now
- Aadhaar Jobs : ఇంటర్ పాసైతే,ఆధార్ సెంటర్ లో ఆపరేటర్ సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest Aadhaar CSC Notification 2025 Apply Now
15న మెగా జాబ్ మేళా :-
నిరుద్యోగ సమస్యను నిర్మూ లించడానికే ఈ నెల 15వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి, సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు తెలియజేశారు. స్థానిక సబ్ కలెక్టర్ సభా భవనంలో సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఆదేశాలు మేరకు అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 9 గంటలకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, క్యూస్ కార్ప్ ఆధ్వర్యంలో 15వ తేది మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలలోని నిరుద్యోగులు హాజరై ఉద్యోగాలు పొందాలని కోరారు. విప్రో, ఫ్లిప్ కార్డు, హెటిరో డ్రగ్స్, గూగుల్, జెస్ట్ డైల్, అరబిందో ఫార్మా, బైజూస్, కియా మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, క్యూస్ కార్ప్, గ్రీన్ టెక్, మెడి అసిస్టెంట్, అలెస్ టెక్నాలజీ, అపోలా ఫార్మశీ, ఐఎ సీఎన్ సొల్యూషన్స్, ఆయిల్ డెక్సోన్, డెల్లో యుతే లతోపాటు 80 బహుళజాతి కంపెనీలు పాల్గొనున్నాయన్నారు. 10వ తరగతి నుంచి PG వరకు చదివిన నిరుద్యోగులు పాల్గొనాలన్నారు. 18 నుంచి 28 ఏళ్లు వయసు కల్గిన అభ్యర్థులు అర్హులన్నారు. సెలక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.12,000 వేల నుం చి రూ. 50,000 వేల వరకు జీతం ఉంటుందన్నారు. విద్యార్హత పత్రాలు, జిరాక్స్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. పాల్గొనే అభ్యర్థులకు మధ్యాహ్నం భోజన సదుపా యంతోపాటు వివిధ మండలాల నుంచి వచ్చే వారికి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలి యజేశారు. పూర్తి వివరాలకు 9740212687, 9885797909, 9491475836 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఎంపీడీఓలు, ఎంఆర్డీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కమిషనర్, స్కిల్ డెవలప్ మెంట్ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
Mega Job Mela Recruitment 2023 In Telugu full details
🛑Registration Click Here
🛑ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌డ్రైవ్ బ్యాక్‌లాగ్‌వేకెన్సీలను పూరించడానికి వివిధ సామర్థ్యం గల వ్యక్తుల కోసం కేటాయించబడింది. జిల్లా ఎంపిక కమిటీ-2022-23 కాకుండా ఇతర వాటి పరిధిలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 18.04.2023 సాయంత్రం 5.00 గంటల వరకు నియామకం కోసం ఇక్కడ అనుబంధించబడిన ప్రొఫార్మాలో జిల్లా సెలక్షన్ కమిటీ కాకుండా ఇతర పరిధిలో కింది పోస్టులు. వికలాంగుల నిర్వచనాలు: పోస్టులలో రిజర్వేషన్ల ప్రయోజనం కోసం వికలాంగుల వర్గాల నిర్వచనాలు వికలాంగుల హక్కుల చట్టంలో నిర్దేశించిన విధంగా ఉండాలి, పోస్టుల వివరాలు. జిల్లాలో ప్రతి కేటగిరీ పోస్టులలోని ఖాళీల సంఖ్య సుమారు క్రింద ఇవ్వబడింది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో దిగువ పేర్కొన్న ఖాళీల సంఖ్యను తగ్గించడానికి లేదా పెంచడానికి ఎంపిక కమిటీకి హక్కు ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷ఎన్పీడీసీఎల్ లో 100 క్లర్కు పోస్టుల భర్తీ, వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి శని వారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 29తో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఎన్పీడీసీ ఎల్ పేర్కొన్నది. మే 22 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 28న పరీక్ష ఉంటుందని తెలిపింది. 2023 జనవరి 1 వరకు 18 ఏండ్లు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు ఐదేండ్లు. పూర్తి వివరాల కోసం Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం :-మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ కవితాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసైన వివాహితలు 6 నుంచి 12వ తేదీలోగా తమ దరఖాస్తులను చెన్నేకొత్తపల్లి సీడీపీఓ కార్యాయలంలో అందజేయాలన్నారు. రామగిరి మండలంలో అంగన్వాడీ టీచర్ గరిమే కలపల్లి బీసీ-సి, చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లి బీసీ-ఈ, అంగన్వాడీ సహాయకురాలు రామగిరి మండలం రెడ్డివారిపల్లి ఓసీ, తిమ్మాపురం (మె యిన్) బీసీ-డీ, గరిమేకలపల్లి (మెయిన్) ఎస్సీ, చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదింటి (మెయిన్) బీసీ- బీ, ముష్టికోవెల (మెయిన్) ఓసీ, కనుముక్కల బీసీ-డీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం Click Here
-
Agriculture Jobs : 10th, 12th అర్హతతో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | ICAR CRRI Notification 2026 Apply Now

Agriculture Jobs : 10th, 12th అర్హతతో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | ICAR CRRI Notification 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest ICAR CRRI …
-
MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML MTS Notification 2026 Apply Now

MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML MTS Notification 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR NML Recruitment …
-
10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUTN Non Teaching Notification 2026 Apply Now

10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUTN Non Teaching Notification 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
కేవలం 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Federal Bank Notification 2026 Apply Now

కేవలం 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Federal Bank Notification 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Federal Bank Recruitment 2026 Latest …
-
PGIMER Jobs : 10th, 12th అర్హతతో స్టోర్ కీపర్, లేబరటరీఅటెండంట్ & సెక్యూరిటీగార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది| PGIMER Notification 2026 Apply Now

PGIMER Jobs : 10th, 12th అర్హతతో స్టోర్ కీపర్, లేబరటరీ అటెండంట్ & సెక్యూరిటీ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది | PGIMER Notification 2026 Apply Now Latest PGIMER Recruitment 2026 Latest Store Keeper, Laboratory Attendant …
-
12th అర్హతతో జూనియర్సెక్రటేరియట్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ విడుదల | NIA Notification 2026 Apply Now

12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ విడుదల | NIA Notification 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest NIA Recruitment 2026 Latest Junior Secretariat Assistants Job …
-
Ward Boy Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వార్డ్ బాయ్స్ నోటిఫికేషన్ విడుదల| AP District Drug De-Addiction Centre, GGH Notification 2025-26 Apply Now

Ward Boy Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వార్డ్ బాయ్స్ నోటిఫికేషన్ విడుదల| AP District Drug De-Addiction Centre, GGH Notification 2025-26 Apply Now WhatsApp Group Join …
-
Railway Jobs : ఇంటర్ పాసైతే,రైల్వే శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| RRB Isolated Category Notification 2025-26 Apply Now

Railway Jobs : ఇంటర్ పాసైతే, రైల్వే శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Isolated Category Notification 2025-26 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest RRB Isolated …
-
Aadhaar Jobs : ఇంటర్ పాసైతే,ఆధార్ సెంటర్ లో ఆపరేటర్ సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest Aadhaar CSC Notification 2025 Apply Now

Aadhaar Jobs : ఇంటర్ పాసైతే,ఆధార్ సెంటర్ లో ఆపరేటర్ సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest Aadhaar CSC Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Aadhaar CSC …
-
LDC Jobs : 12th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest DG EME Notification 2025 Apply Now

LDC Jobs : 12th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest DG EME Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest DG EME Recruitment …
-
Warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ & నర్సింగ్ సిస్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Bijapur Notification 2025 Apply Now

Warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ & నర్సింగ్ సిస్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Bijapur Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
LDC Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ & మెస్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Rewari Notification 2025 Apply Now

LDC Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ & మెస్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Rewari Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
Postal Jobs : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో తపాల శాఖలో బంపర్ నోటిఫికేషన్ | Postal Notification 2025 Apply Now

Postal Jobs : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో తపాల శాఖలో బంపర్ నోటిఫికేషన్ | Postal Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Postal Recruitment 2025 …
-
KGBV Jobs : పరీక్ష, ఫీజు లేకుండా 10th అర్హతతో సమగ్ర శిక్ష KGBV లో 1095 కొత్త గా నాన్ టీచింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Samagra Shiksha KGBV Notification 2025 Apply Now

KGBV Jobs : పరీక్ష, ఫీజు లేకుండా 10th అర్హతతో సమగ్ర శిక్ష KGBV లో 1095 కొత్త గా నాన్ టీచింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Samagra Shiksha KGBV Notification 2025 Apply Now WhatsApp Group Join …
-
CMSRU Jobs : కొత్త గా అసిస్టెంట్ & స్టోర్ కీపర్ నోటిఫికేషన్ విడుదల| CMSRU Notification 2025 Apply Now

CMSRU Jobs : కొత్త గా అసిస్టెంట్ & స్టోర్ కీపర్ నోటిఫికేషన్ విడుదల| CMSRU Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CMSRU Recruitment 2025 Latest Assistant & …
-
SVIMS Jobs : TTD ఆధ్వర్యంలో రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చేసింది | SVIMS Notification 2025 Apply Now

SVIMS Jobs : TTD ఆధ్వర్యంలో రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చేసింది | SVIMS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SVIMS Recruitment 2025 …

