Central Central Government 2023 : 12th అర్హతతో పెన్షన్ ఆఫీసులో భారీ నోటిఫికేషన్ విడుదల | 45,000 జీతం వస్తుంది | EPFO Steno & Social Security Assistant Recruitment 2023 Notification in Telugu
April 08, 2023 by Telugu Jobs News https://www.gk15telugu.com/
ముఖ్యాంశాలు
1.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో కొత్త గా రిక్రూట్మెంట్ 2023.
2. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు మరో భారీ నోటిఫికేషన్ 2859* మరో భారీ నోటిఫికేషన్, (ఏపీలో 39, తెలంగాణలో 116) ఉద్యోగాలు ఉన్నాయి.
3. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశం, పర్మనెంట్ ఉద్యోగము. అప్లై చేస్తే జాబ్స్ గ్యారెంటీ.
4. మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం | SC, ST, Female ఎటువంటి పరీక్ష ఫీజు లేదు.
5. కొత్త ఏడాదిలో ఇదే బెస్ట్ నోటిఫికేషన్, చిన్న రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.
6. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు, AP, TS రెండు తెలుగు రాష్ట్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
7. ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
ఈపీఫో, ముఖ్య కార్యాలయ శ్రమ ఏవం రోజాగర్ మంత్రాలయ, భారత ప్రభుత్వం ప్రధాన కార్యాలయం కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం భవిష్య నిధి భవన్, 14, భికాజీ కామా ప్లేస్, www.epfindia.gov.in సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిక్రూట్మెంట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ వివరణాత్మక ప్రకటనలో అందించిన విధంగా ప్రతి పోస్ట్‌కు విడిగా పరీక్ష రుసుమును దరఖాస్తు చేసి చెల్లించాలి. అవసరమైన అర్హతలు, ఖాళీల సంఖ్య, వయోపరిమితి మరియు పే స్కేల్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
- AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆయా, కోఆర్డినేటర్ & సోషల్ వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP SAA WCWD Recruitment 2025 Apply Now
- Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now
- No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో Airport లలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్ | AAI Recruitment 2025 Apply Now
- NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now
- RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now
- ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now
- No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now
- 10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now
- 12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now
Latest EPFO Steno & Social Security Assistant Job Recruitment 2023 Apply Online Eligibility And Education Qualification Details
అవసరమైన వయో పరిమితి: 17/03/2023 నాటికీ
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 29,200/- నుంచి రూ.92,300/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
🔷 మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు : 700/-
🔷SC/ST/ PwD/ ESM & మహిళ అభ్యర్థులకు ఫీజు = 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత : ఒక అభ్యర్థి తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ లేదా 30 హిందీ పదాలు కంప్యూటర్‌పై టైప్ చేయాలి.
Note – మరిన్ని వివరాలకు కోసం క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest EPFO Steno & Social Security Assistant Job Recruitment 2023 In Telugu Apply Selection Process
ఎంపిక విధానం:
•కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
•కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
•డాక్యుమెంట్ వెరిఫికేషన్
•మెడికల్ ఎగ్జామినేషన్లతో ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest EPFO Steno & Social Security Assistant Job Recruitment 2023 In Telugu Apply Online Now Application Process :-
•ఆన్లైన్ ద్వారా www.epfindia.gov.in దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).
ii.సంతకం (jpg/jpeg).
iii.ID ప్రూఫ్ (PDF).
iv.పుట్టిన తేదీ రుజువు (PDF).
v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),
vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)
🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest EPFO Steno & Social Security Assistant Job Recruitment 2023 In Telugu Apply Online Now Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.04.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑EPFO Steno (Group C) Notification Pdf Click Here https://www.epfindia.gov.in/site_docs/PDFs/Recruitments_PDFs/Advertisement_for_Stenographer(Gr.C)_24032023.pdf
🛑EPFO Social Security Assistant Notification Pdf Click Here https://www.epfindia.gov.in/site_docs/PDFs/Recruitments_PDFs/Advertisement_for_SSA_24032023.pdf
🛑EPFO Official Website Link Click Here https://www.epfindia.gov.in/site_en/Recruitments.php
🛑EPFO Apply Link Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now

No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now CSIR NGRI Recruitment 2025 Latest Multi Tasking Staff Job Notification 2025 Apply Now: CSIR-నేషనల్ జియోఫిజికల్ …
-
NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now

RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS RTC Conductor Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TS RTC Recruitment 2025 Latest Conductor …
-
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now

ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Regional Passport Office Recruitment …
-
No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now

No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIABRecruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Recruitment 2025 Latest Project Technical Support …
-
12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now JMI Recruitment 2025 …
-
రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITTH Recruitment 2025 …
-
10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now

10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICT Recruitment 2025 Latest …
-
12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now

12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML Recruitment 2025 Latest Junior Stenographer Job …
-
10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts

10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM 11 Recruitment …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.



