Central Government Jobs 2023 : 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | చేరగానే 35,000 వేలు ఇస్తారు | Latest Central Coalfields CCL Recruitment 2023 Notification In Telugu

Central Government Jobs 2023 : 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | చేరగానే 35,000 వేలు ఇస్తారు | Latest Central Coalfields CCL Recruitment 2023 Notification In Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌సెంట్రల్ కోల్ ఫీల్డ్స్లో మైనింగ్ సిర్దార్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ

📌Age 18 to 35 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు

📌జాబ్ లో చేరగానే ₹31,852/- జీతాము మీ చేతికి వస్తుంది.

📌మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్లో మైనింగ్ సిర్దార్, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్య ర్థుల నుంచి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here  

Central Coalfields CCL Jobs Notification 2023 Vacancy Details & Age Details

🔷మైనింగ్ సిర్దార్ =77 పోస్టులు

🔷ఎలక్ట్రిషియన్(నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్ =126 పోస్టులు

🔷డిప్యూటీ సర్వేయర్ = 204 పోస్టులు

🔷అసిస్టెంట్ ఫోర్మన్ టీ అండ్ ఎస్(ఎలక్ట్రికల్) = 107 పోస్టులు తదితర పోస్టులు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 15/04/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Central Coalfields CCL Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 20,900/- నుంచి రూ.31,852/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Central Coalfields CCL Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.200/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Central Coalfields CCL Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత  : 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Central Coalfields CCL Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ ఆధారంగా 

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Central Coalfields CCL Job Recruitment Notification 2023 Apply Process :-

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Central Coalfields CCL Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Central Coalfields CCL Notification Pdf Click Here     

🛑Central Coalfields CCL Online Apply Link Click Here    

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *