Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 19

Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu | AP జాబ్స్ 19

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023

📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.

📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.

📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే 

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🔷నేటి జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగించుకోవాలి:-

కూకట్పల్లిలో నిర్వహించబోయే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగించు కోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ఆదివారం కూకట్పల్లి మెట్రో ట్రాక్ పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే మెగా జాబ్ మేళాకు దాదాపు 100కు పైగా కంపెనీలు వస్తున్నా యని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకు హాజరై, అర్హతగల ఉద్యోగాన్ని పొందుతారని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే ఏదైనా ఇబ్బంది ఉన్న యెడల అక్కడ వాలంటీర్లు కూడా ఉన్నారని, వారు సహకరిస్తారని వివరించారు. ఎక్కడికక్కడ సూచిక బోర్డులు, తెలియని వారికి వివరాలు చెప్పే విధంగా హెల్ప్ డెస్క్లు సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. అందరూ కూడా వారి బయోడేటా కాపీలను, అర్హతగల సర్టిఫికెట్లను జిరాక్స్ మాత్రమే తీసుకొని జాబ్ మేళాకు హాజరు కావాలని అన్నారు. అలాగే ఎటువంటి విద్యార్హతలు లేకున్నా కూడా వారికి తగిన విధంగా కూడా జాబ్స్ ఉన్నాయని. డ్రైవర్లు హెల్పర్లు వంటి చిన్న తరహా ఉద్యోగాలు కూడా జాబ్ మేళాలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

10th Class JobsClick Here 
12th Class Jobs Click Here
Degree JobsClick Here

Mega Job Mela Recruitment 2023 In Telugu full details

🛑Registration Click Here

🛑ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌డ్రైవ్ బ్యాక్‌లాగ్‌వేకెన్సీలను పూరించడానికి వివిధ సామర్థ్యం గల వ్యక్తుల కోసం కేటాయించబడింది. జిల్లా ఎంపిక కమిటీ-2022-23 కాకుండా ఇతర వాటి పరిధిలో 1. అర్హులైన విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 15.04.2023 సాయంత్రం 5.00 గంటల వరకు నియామకం కోసం ఇక్కడ అనుబంధించబడిన ప్రొఫార్మాలో జిల్లా సెలక్షన్ కమిటీ కాకుండా ఇతర పరిధిలో కింది పోస్టులు. 2. వికలాంగుల నిర్వచనాలు: పోస్టులలో రిజర్వేషన్ల ప్రయోజనం కోసం వికలాంగుల వర్గాల నిర్వచనాలు వికలాంగుల హక్కుల చట్టంలో నిర్దేశించిన విధంగా ఉండాలి, పోస్టుల వివరాలు. జిల్లాలో ప్రతి కేటగిరీ పోస్టులలోని ఖాళీల సంఖ్య సుమారు క్రింద ఇవ్వబడింది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో దిగువ పేర్కొన్న ఖాళీల సంఖ్యను తగ్గించడానికి లేదా పెంచడానికి ఎంపిక కమిటీకి హక్కు ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం Click Here

🔷ఎన్పీడీసీఎల్ లో 100 క్లర్కు పోస్టుల భర్తీ, వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి శని వారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 29తో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఎన్పీడీసీ ఎల్ పేర్కొన్నది. మే 22 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 28న పరీక్ష ఉంటుందని తెలిపింది. 2023 జనవరి 1 వరకు 18 ఏండ్లు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు ఐదేండ్లు. పూర్తి వివరాల కోసం Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page