Anganwadi Jobs 2023 : 10th పాస్ చాలు అంగన్వాడి లో టీచర్, ఆయా గా కొత్త నోటిఫికేషన్ విడుదల | Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification Eligibility Criteria in Telugu
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌జిల్లా పరిధి లో పస్తుతము అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి హెల్బెర్లు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలో గల ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా వున్నటువంటి దిగవ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును. ప్రధానముగా స్థానిక స్దిరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి. తేది 01.07.2022 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Eligibility Criteria :
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లోపు వయస్సు కలిగి ఉండవలెను. లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును..
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
🔷ప్రధానముగా స్థానిక స్దిరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి.
🔷అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.
🔷అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబందిత ఐ.సి.డియస్ ప్రాజెక్ట్ కార్యాలయములో లభించును.
🔷కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి
🔷వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పాత్రముల నకళ్ళు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆయా, కోఆర్డినేటర్ & సోషల్ వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP SAA WCWD Recruitment 2025 Apply Now
- Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now
- No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో Airport లలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్ | AAI Recruitment 2025 Apply Now
- NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now
- RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now
- ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now
- No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now
🔷గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపుఅధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ 2023 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
🔷గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును. 25-03-2023 నుండి 03-04-2023 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
🔷నిర్దేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభందించిన దృవీకరణ పత్రములు జతపర్చిని దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Salary Details :
| పోస్టులు పేరు | నెల జీతము |
| అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
| మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
| హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అంగన్వాడీ, ఆయా పోస్టుల భర్తీ : జిల్లా పరిధిలోని విజయవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సీడీపీవో జి. మంగమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు-2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాచవరం-1 నందు ఎస్సీ కేటగిరిలో, 14వ డివి జన్ శ్రీనివాస నగర్‌కాలనీ నందు ఓసీ కేటగిరిలో, 16వ డివిజన్ మధు రానగర్ బీసీ-డీ కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీకేట గిరిలో, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరిలో, 22వ డివిజన్ డ్రైవర్ పే ట-2 నందు బీసీ-బీ కేటగిరిలో, అలాగే గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ ఆయా పోస్టులను, ప్రసాదంపాడు- 8 నందు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఆయా పోస్టులకు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానికంగా వివాహితరాలై ఉండాలన్నారు. అర్హతగల అభ్యర్థులు, అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కొరకు ఎస్సీ, ఎస్టీ బీసీ కులధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్‌కార్డు లను దరఖాస్తు ఫారంతో జత చేసి ఏప్రిల్ 4న సాయంత్రం 5గంటలు లోపు పెనమలూరు మండలం కానూరులోని సీడీపీవో కార్యాలయంలో వ్యక్తిగతంలో అందజేయాలని సీపీడీవో మంగమ్మ తెలిపారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 03.04.2023.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
| Notification Pdf | Click Here |
| Application Pdf | Click Here |
| అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now

No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now CSIR NGRI Recruitment 2025 Latest Multi Tasking Staff Job Notification 2025 Apply Now: CSIR-నేషనల్ జియోఫిజికల్ …
-
NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now

RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS RTC Conductor Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TS RTC Recruitment 2025 Latest Conductor …
-
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now

ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Regional Passport Office Recruitment …
-
No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now

No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIABRecruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Recruitment 2025 Latest Project Technical Support …
-
12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now JMI Recruitment 2025 …
-
రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITTH Recruitment 2025 …
-
10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now

10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICT Recruitment 2025 Latest …
-
12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now

12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML Recruitment 2025 Latest Junior Stenographer Job …
-
10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts

10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM 11 Recruitment …
-
No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now

No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Animal …
-
No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now

No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Recruitment 2025 Latest …
-
12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy

12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.



